నేరడిగొండ: కూర్పుల మధ్య తేడాలు

630 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
చి
మండలం లంకె కలిపాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి (మండలం లంకె కలిపాను)
 
{{ఇతరప్రాంతాలు|ఆదిలాబాదు జిల్లాలోని నేరడిగొండ మండలం}}'''నేరడిగొండ''',[[తెలంగాణ]] రాష్ట్రం, [[ఆదిలాబాద్ జిల్లా]], [[నేరడిగొండ మండలం|నేరడిగొండ]] మండలంలోని గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
ఇది సమీప పట్టణమైన [[నిర్మల్]] నుండి 32 కి. మీ. దూరంలోనూ ఉంది.
===ప్రధాన పంటలు===
[[వరి]], [[ప్రత్తి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 56</ref>
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2683372" నుండి వెలికితీశారు