కౌటల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎సకలజనుల సమ్మె: సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
పంక్తి 58:
==వ్యవసాయం, పంటలు==
కౌటాల మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10207 హెక్టార్లు మరియు రబీలో 5012 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 151</ref>
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కౌటల" నుండి వెలికితీశారు