ఈదుమూడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 124:
 
==గ్రామ విశేషాలు==
*హైదరాబాదులో స్థిరపడిన ఈ గ్రామ వాసులు, మొత్తం 70 కుటుంబాలవారు, 3-10-2013 నాడు కుకట్ పల్లిలో, ఉదయం 10 గం. నుండి 4 గం. వరకూ ఆత్మీయ సమావేశం జరుపుకుని సందడి చేశారు. పిల్లలూ, మహిళలకు పలు ఆసక్తికరమైన పోటీలు నిర్వహించి, గెలుపొందినవారికి బహుమతి ప్రదానం చేశారు. గ్రామ విషయాలు మాట్లాడుకొని, గ్రామంలోని తమ బంధుమిత్రుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబరు-2న ఈదుమూడి ఆత్మీయ సమావేశం, హైదరాబాదులో జరుగును. [2]
==మాదిగ దండోరా ఉద్యమం==
ఈదుమూడి గ్రామంలో 1994 జులై 7న ఎమ్మార్పీఎస్‌ (మాదిగ రిజ్వేషన్‌ పోరాట సమితి) ఆవిర్భవించింది.
 
== గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/ఈదుమూడి" నుండి వెలికితీశారు