ప్రకాష్ రాజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 31:
ప్రకాష్ రాజ్ [[కర్ణాటక]]<nowiki/>కు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో [[1965]], [[మార్చి 26]] న జన్మించాడు. ఆయన తల్లి క్రిష్టియన్, ఆమె హుబ్లీ లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన అమ్మాయి. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం [[బెంగుళూరు]] మహా నగరానికి వచ్చింది. తండ్రిది మంగుళూరు. ఊళ్ళో ఉండి [[వ్యవసాయం]] చెయ్యడం ఇష్టం లేక తన యవ్వనంలో [[బెంగుళూరు]]<nowiki/>కు పారిపోయి వచ్చాడు. ఒకసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఆమెను ప్రేమించి [[పెళ్ళి]] చేసుకున్నాడు. వారికి ప్రకాష్ రాజ్ తోసహా ముగ్గురు పిల్లలు.
== కుటుంబం ==
ప్రకాష్ రాజ్ లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆమె డిస్కో శాంతి కి సోదరి. తరువాత ఆమెకు విడాకులిచ్చాడు. వారికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతము [[బాలీవుడ్]] కు చెందిన ప్రముఖ నాట్యకారిణి [[పోనీ వర్మ]] ను ఆగస్టు 2010 లో రెండవ వివాహము చేసుకొంటున్నాడుచేసుకున్నాడు.<ref>http://timesofindia.indiatimes.com/articleshow/6129884.cms</ref>
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రకాష్_రాజ్" నుండి వెలికితీశారు