వై.ఎస్.వివేకానందరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
మరణం
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 41:
 
== మరణం ==
2019 మార్చి 15 న [[వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య|వివేకానందరెడ్డి హత్య]] చెయ్యబడ్డాడు. తొలుత గుండెపోటుగా వార్తలు వచ్చినప్పటికీ, తరువాత అది హత్యగా తేలింది. ఈ హత్యకు కారణాలు లేకుండా చేశాడని జగన్ మామ గంగిరెడ్డి మీద ఆరోపణలు పెద్దయెత్తున జరిగాయి. మరో నెల రోజుల లోపు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో జరిగిన ఈ హత్య రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలకు దారితీసింది.<ref>{{Cite news|title=చంద్రబాబు సూత్రధారి, ఆదినారాయణరెడ్డి పాత్రధారి: వైఎస్ వివేకా హత్యపై విజయసాయిరెడ్డి|date=15 March 2015|url=https://telugu.asianetnews.com/ap-assembly-election/chandrababu-confirms-kodumuru-ticket-to-former-ias-officer-pone19|last=నాగరాజు|first=పెనుమల}}</ref><ref>{{Cite news|title=హత్యను దాచిపెట్టేందుకు ఎందుకు యత్నించారో జగన్ చెప్పాలి: సీఎం చంద్రబాబు - ప్రెస్ రివ్యూ|date=16 March 2019|url=https://www.bbc.com/telugu/other-news-47593732}}</ref>
== మూలాలు ==
<references />