"అంగ్ సాన్ సూకీ" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో వర్గం మార్పు
(Fixed a very small typing mistake in telugu language)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (AWB తో వర్గం మార్పు)
|description = from the BBC programme ''[[Desert Island Discs]]'', 27 January 2013<ref name="BBC-b01q7gvl">{{Cite episode |title=Aung San Suu Kyi |series=Desert Island Discs |serieslink=Desert Island Discs |url=http://www.bbc.co.uk/programmes/b01q7gvl |accessdate=18 January 2014 |station=BBC Radio 4 |date=27 January 2013}}</ref>}}
}}
 
 
'''ఆంగ్ సాన్ సూకీ''' 1945 [[జూన్]] మాసంలో జన్మించింది. ఆమె బర్మాదేశ ప్రతిపక్షనాయకురాలు. ఆమె [[బర్మా]]లో ప్రముఖ రాజకీయవాది మరియు "నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ " (ఎన్ ఎల్ డి)చైర్ పర్సన్. 1990 జనరల్ ఎన్నికలలో ఎన్ ఎల్ డి 59% ఓట్లను, 81% (మొత్తం 485 స్థానాలలో 382 స్థానాలు) [[పార్లమెంట్]] స్థానాలను గెలుచుకుంది. అయినప్పటికీ ఆమెను ఎన్నికలకు ముందే బర్మా ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఆమె 1987 నుండి 2010లో విడుదల అయ్యేవరకూ దాదాపు 15 సంవత్సరాలకాలం గృహనిర్బంధంలోనే ఉంచబడింది. ఆమె [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో ప్రముఖ రాజకీయఖైదీగా గుర్తించబడింది.
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు]]
[[వర్గం:నోబెల్ బహుమతి పొందిన స్త్రీలుమహిళలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2702841" నుండి వెలికితీశారు