ఒంటిమిట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఒంటిమిట్ట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]], [[ఒంటిమిట్ట మండలం]] లోని గ్రామం,
'''ఒంటిమిట్ట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]], [[ఒంటిమిట్ట మండలం]] లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం. ఇది మండల కేంద్రమైన ఒంటిమిట్ట నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[కడప]] నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3915 ఇళ్లతో, 16067 జనాభాతో 1964 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8147, ఆడవారి సంఖ్య 7920. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3735 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 303. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593383<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 516213.
 
ఒంటిమిట్ట మండలానికి కేంద్రస్థానం.ఇది సమీప పట్టణమైన [[కడప]] నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.కడప నుంచి [[రాజంపేట]]కు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది.<ref>[http://www.kadapa.info/telugu/ఒంటిమిట్టకు/ ఒంటిమిట్టకు ఎలా చేరుకోవచ్చు?]</ref> ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న [[కోదండ రామాలయం, ఒంటిమిట్ట|కోదండ రామాలయం]]లోని విగ్రహాన్ని [[జాంబవంతుడు]] ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉంది సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడినది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. [[ఫ్రాన్స్|ఫ్రెంచి]] యాత్రికుడు [[టావెర్నియర్]] 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.
 
== గణాంక వివరాలు ==
'''ఒంటిమిట్ట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]], [[ఒంటిమిట్ట మండలం]] లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం. ఇది మండల కేంద్రమైన ఒంటిమిట్ట నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[కడప]] నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3915 ఇళ్లతో, 16067 జనాభాతో 1964 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8147, ఆడవారి సంఖ్య 7920. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3735 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 303. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593383<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 516213.
 
== గ్రామచరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/ఒంటిమిట్ట" నుండి వెలికితీశారు