సుజాత (నటి): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 37:
==కుటుంబం==
ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా [[శ్రీలంక]]<nowiki/>లో స్థిరపడటంతో ఆమె అక్కడే పుట్టి పెరిగింది. ఆయన పదవీ విరమణ చేయడంతో మళ్ళీ [[కేరళ]]<nowiki/>కు వచ్చేశారు. పద్నాలుగేళ్ల వయసులోనే ''తబస్విని'' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని తరువాత సినిమా అవకాశాలు చుట్టుముట్టాయి. ఏడేళ్ల వ్యవధిలో 40 చిత్రాలు చేసి తిరుగులేని నాయికగా ఎదిగింది. [[కైలాసం బాలచందర్|కె.బాలచందర్]] దర్శకత్వం వహించిన ''అవళ్ ఒరు తొడర్ కథై'' (తెలుగులో [[అంతులేని కథ]] )తో నటిగా వెలిగిపోయింది. సుజాతది ప్రేమ వివాహం. తమ ఇంటి యజమాని వాళ్లబ్బాయి
==మూలాలు==
|