మెసొపొటేమియా నాగరికత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
ఈజిప్టులోని నైలు లోయ, భారత ఉపఖండంలోని [[సింధు లోయ నాగరికత]] చైనాలోని పసుపు నది నాగరికతలతో కనుగొనబడిన నాలుగు నదీ నాగరికతలలో మెసపొటేమియా నాగరికత ఒకటి. మెసొపొటేమియా చారిత్రాత్మకంగా ముఖ్యమైన నగరాలైన ఉరుకు, నిప్పూరు, నినెవె, అస్సూరు, బాబిలోన్లతో పాటు ప్రధాన ప్రాదేశిక రాజ్యాలైన ఎరిడు నగరాలు భాగంగా ఉన్నాయి. ఈ ప్రాంతం అక్కాడియను రాజ్యాలు, మూడవ రాజవంశం, వివిధ అస్సిరియను సామ్రాజ్యాల పాలనలో ఉంది. కొన్ని ముఖ్యమైన చారిత్రక మెసొపొటేమియన్ నాయకులు ఉరు-నమ్ము (ఉరు రాజు), అక్కాడు సర్గోను (అక్కాడియను సామ్రాజ్య స్థాపకుడు), హమ్మురాబి (పాత బాబిలోనియను రాజ్యాన్ని స్థాపకుడు), రెండవ అషురు-ఉబలిటు, మొదటి టిగ్లాతు-పిలేజరు (అస్సిరియను సామ్రాజ్య స్థాపకుడు).
 
జర్మనీలోని ఒక పురాతన శ్మశానవాటికలో దొరికిన 8,000 సంవత్సరాల పురాతన రైతుల అవశేషాల నుండి శాస్త్రవేత్తలు డిఎన్‌ఎను విశ్లేషించారు. వారు జన్యు సంతకాలను ఆధునిక జనాభాతో పోల్చారు. ప్రస్తుత టర్కీ, ఇరాకు నివసిస్తున్న ప్రజల DNA డి.ఎన్.ఎ.తో సారూప్యతలనుసారూప్యతలు ఉన్నట్లు కనుగొన్నారు. <ref name=BBC1>{{cite news|url=https://www.bbc.co.uk/news/science-environment-11729813|title=Migrants from the Near East 'brought farming to Europe'|accessdate=2010-12-10|publisher=BBC|date=2010-11-10}}</ref>
 
===Periodization===