యానాదులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 2:
ప్రముఖ జానపద పరిశోధకులు వెన్నెలకంటి రాఘవయ్య యానాదులపై చేసిన పరిశోధనకు గుర్తింపుగా ఆయనను యానాది రాఘవయ్యగా పిలుస్తారు.
 
=== శబ్ద్యోత్పత్తిశబ్దోత్పత్తి(ఎటిమాలజీ) ===
తెలుగు భాషలోని చాలా పదాలలాగే '''యానాదులు''' అనేది ఒక [[సంస్కృతము|సంస్కృత]] పదం నుండి పుట్టిన పదంగా తెలుస్తున్నది. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ పదాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. యానాది అనేది '''అనాది''' యొక్క శబ్ద రూపాంతరం కావచ్చు. అనాది అనగా ఆది లేనిది, అంటే మొదలు లేనిదని అర్థం. అంటే అప్పట్లోని మిగతా తెగల వారికి వీరి యొక్క మూలం తెలియక అలా వ్యవహరించి ఉండవచ్చు. ఒక విధంగా వారు పురాతనమైనవారు అన్న అర్థం వస్తుంది.<ref name=":0">Page no.6 Origin of the Yanadi http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/106382/8/08_chapter-iii.pdf</ref> అదే కాకుండా [[:en:Yana_(Buddhism)#Nomenclature,_etymology_and_orthography|యానా]] (నిజానికి య <ref>Yana, <abbr>aka</abbr>: Yāna; 6 Definition(s)[https://www.wisdomlib.org/definition/yana]</ref>) అనేది సంస్కృతంలోని ఒక మూల పదం కూడా. [[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>కు ప్ర'''యా'''ణం, విమాన'''యా'''నం. దీని అర్థం గమనానికి సంబంధించింది. దీనిని బట్టి వీరు సంచార జాతికి చెందిన వారు కాబట్టి ఆ పేరు వచ్చి ఉండవచ్చని మరి కొందరి అభిప్రాయం.<ref name=":0" />
 
"https://te.wikipedia.org/wiki/యానాదులు" నుండి వెలికితీశారు