బుక్కపట్నం: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎త్రాగునీరు: లింకులు చేర్చబడ్డాయి
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 12:
జిల్లా కే తలమానికమైన శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తి లో ఉంది. ఇక్కడ అన్ని రకాల వ్యాధులకు ఉచిత సేవలు పొందవచ్చు.
 
[[https://s.amsu.ng/062WWMTnc8gN]== త్రాగునీరు ==
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
గొల్లపల్లి జలాశయం నుండి హంద్రీ నీవా కాలువ ద్వారా కృష్ణా నదీ జలాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి త్రాగు నీరు, సాగు నీరు గ ఉపయోగ పడుతున్నాయి. మండలం లోని బిట్ర గుంట పల్లి లో ఫ్లోరిన్ శాతం(7ppm) అధికంగా ఉంది. బుచ్చయ్య గారి పల్లి(1.45ppm) లో తక్కువగా ఉంది. మండలం లో చాలా భాగం ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం లో ఉంది.
 
== పారిశుధ్యం ==
"https://te.wikipedia.org/wiki/బుక్కపట్నం" నుండి వెలికితీశారు