మౌర్య సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 149:
[[File:Ashoka pillar at Vaishali, Bihar, India.jpg|thumb| Ashoka pillar at [[Vaishali (ancient city)|Vaishali]].]]
[[File:6thPillarOfAshoka.JPG|thumb|Fragment of the 6th Pillar [[Edicts of Ashoka|Edict of Ashoka]] (238 BCE), in [[Brāhmī script|Brahmi]], sandstone, [[British Museum]].]]
As a young prince, Ashoka ({{reign|272|232}}&nbsp;BCE) was a brilliant commander who crushed revolts in Ujjain and Takshashila. As monarch he was ambitious and aggressive, re-asserting the Empire's superiority in southern and western India. But it was his conquest of [[Kalinga (historical kingdom)|Kalinga]] (262–261&nbsp;BCE) which proved to be the pivotal event of his life. Ashoka used Kalinga to project power over a large region by building a fortification there and securing it as a possession.<ref>{{Cite book|title=The Archaeology of Early Historic South Asia: The Emergence of Cities and States|last=Allchin|first=F.R.|last2=Erdosy|first2=George|publisher=Cambridge University Press|year=1995|location=Cambridge|pages=306}}</ref> Although Ashoka's army succeeded in overwhelming Kalinga forces of royal soldiers and civilian units, an estimated 100,000 soldiers and civilians were killed in the furious warfare, including over 10,000 of Ashoka's own men. Hundreds of thousands of people were adversely affected by the destruction and fallout of war. When he personally witnessed the devastation, Ashoka began feeling remorse. Although the annexation of Kalinga was completed, Ashoka embraced the teachings of [[Buddhism]], and renounced war and violence. He sent out missionaries to travel around Asia and spread Buddhism to other countries.{{citation needed|date=August 2016}}
 
యువ యువరాజుగా, అశోక (క్రీ.పూ. 272 ​​- 232) ఉజ్జయిని, తక్షశిలలో తిరుగుబాట్లను అణిచివేసిన తెలివైన శక్తిగా ఉన్నాడు. చక్రవర్తిగా ఆయన ప్రతిష్టాత్మకంగానూ ఆవేశపూరితంగానూ ఉన్నాడు. దక్షిణ, పశ్చిమ భారతదేశంలో సామ్రాజ్యం ఆధిపత్యాన్ని తిరిగి నొక్కి చెప్పాడు. కానీ ఆయన కళింగ (క్రీ.పూ. 262–261) ను జయించడం అతని జీవితంలో కీలకమైన సంఘటనగా నిరూపించబడింది. అశోక కళింగను ఒక పెద్ద ప్రాంతం మీద అధికారాన్ని స్థిరపరచడానికి అక్కడ ఒక కోటను నిర్మించాడు.<ref>{{Cite book|title=The Archaeology of Early Historic South Asia: The Emergence of Cities and States|last=Allchin|first=F.R.|last2=Erdosy|first2=George|publisher=Cambridge University Press|year=1995|location=Cambridge|pages=306}}</ref> రాజ సైనికులు, పౌర విభాగాల కళింగ దళాల మీద అశోకుడి సైన్యం విజయం సాధించినప్పటికీ తీవ్ర ఆవేశంతో జరిగిన యుద్ధంలో సైనికులు, పౌరులు కలిసి 1,00,000 మంది మరణించారు. ఇందులో 10,000 మందికి పైగా అశోకుడికి చెందిన సైనికులు ఉన్నారు. లక్షలాది మంది ప్రజల మరణం, యుద్ధవిధ్వంసం అశోకుడు ప్రతికూలంగా ప్రభావితమయ్యాడు. వినాశనాన్ని వ్యక్తిగతంగా చూసిన అశోకుడు పశ్చాత్తాపం చెందడం ప్రారంభించాడు. కళింగ అనుసంధానం పూర్తయినప్పటికీ అశోకుడు బౌద్ధమతం బోధలను స్వీకరించాడు. ఫలితంగా ఆయన యుద్ధం, హింసను త్యజించాడు. ఆయన ఆసియా చుట్టూ పర్యటించడానికి, బౌద్ధమతాన్ని ఇతర దేశాలకు వ్యాప్తి చేయడానికి మతబోధకుల బృందాలను పంపించాడు.{{citation needed|date=August 2016}}
Ashoka implemented principles of ''[[ahimsa]]'' by banning hunting and violent sports activity and ending indentured and forced labor (many thousands of people in war-ravaged Kalinga had been forced into hard labour and servitude). While he maintained a large and powerful army, to keep the peace and maintain authority, Ashoka expanded friendly relations with states across Asia and Europe, and he sponsored Buddhist missions. He undertook a massive public works building campaign across the country. Over 40&nbsp;years of peace, harmony and prosperity made Ashoka one of the most successful and famous monarchs in Indian history. He remains an idealized figure of inspiration in modern India.{{citation needed|date=August 2016}}
 
అశోకుడు అహింసా సూత్రాలతో వేట, హింసాత్మక క్రీడా కార్యకలాపాలను నిషేధించడానికి ఒప్పంద, బలవంతపు శ్రమకు ముగింపు అమలు చేశాడు (యుద్ధంలో దెబ్బతిన్న కళింగలో వేలాది మంది ప్రజలు శ్రమ, దాస్యంలోకి నెట్టబడ్డారు). ఆయన ఒక పెద్ద, శక్తివంతమైన సైన్యాన్ని కొనసాగిస్తూ శాంతిని స్థాపించాడు. అధికారాన్ని కొనసాగిస్తూ అశోకుడు ఆసియా, ఐరోపాలలో రాజ్యాలతో స్నేహపూర్వక సంబంధాలను విస్తరించాడు. ఆయన బౌద్ధ కార్యకలాపాలకు మార్గదర్శకం చేశాడు. ఆయన దేశవ్యాప్తంగా భారీ మౌలిక నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాడు. 40 ఏళ్ళకు పైగా శాంతి సామరస్యం, శ్రేయస్సు అశోకడిని భారతీయ చరిత్రలో అత్యంత విజయవంతమైన, ప్రసిద్ధ రాజులలో ఒకటిగా చేసింది. ఆయన ఆధునిక భారతదేశంలో ప్రేరణకలిగించిన ఆదర్శవంతమైన చక్రవర్తిగా మిగిలిపోయాడు.{{citation needed|date=August 2016}}
The [[Edicts of Ashoka]], set in stone, are found throughout the Subcontinent. Ranging from as far west as [[Afghanistan]] and as far south as Andhra ([[Nellore District]]), Ashoka's edicts state his policies and accomplishments. Although predominantly written in Prakrit, two of them were written in [[Greek language|Greek]], and one in both Greek and [[Aramaic]]. Ashoka's edicts refer to the Greeks, [[Kambojas]], and [[Gandhara]]s as peoples forming a frontier region of his empire. They also attest to Ashoka's having sent envoys to the Greek rulers in the West as far as the Mediterranean. The edicts precisely name each of the rulers of the [[Ancient Greece|Hellenic]] world at the time such as ''Amtiyoko'' ([[Antiochus II Theos|Antiochus]]), ''Tulamaya'' ([[Ptolemy II Philadelphus|Ptolemy]]), ''Amtikini'' ([[Antigonus II Gonatas|Antigonos]]), ''Maka'' ([[Magas of Cyrene|Magas]]) and ''Alikasudaro'' ([[Alexander II of Epirus|Alexander]]) as recipients of Ashoka's proselytism.{{citation needed|date=August 2016}} The Edicts also accurately locate their territory "600 yojanas away" (a yojanas being about 7&nbsp;miles), corresponding to the distance between the center of India and Greece (roughly 4,000&nbsp;miles).<ref>[[Edicts of Ashoka]], 13th Rock Edict, translation S. Dhammika.</ref>
 
 
రాతితో అమర్చబడిన అశోకుడి శాసనాలు ఉపఖండం అంతటా కనిపిస్తాయి. పశ్చిమాన ఆఫ్ఘనిస్తాను, దక్షిణాన ఆంధ్ర (నెల్లూరు జిల్లా) వరకు అశోక శాసనాలు ఆయన విధానాలు, విజయాలను తెలియజేస్తాయి. ప్రధానంగా ప్రాకృతంలో వ్రాయబడినప్పటికీ వాటిలో రెండు గ్రీకు భాషలో, ఒకటి గ్రీకు - అరామికు భాషలలో వ్రాయబడ్డాయి. అశోకుడి శాసనాలు గ్రీకులు, కంబోజులు, గాంధారులు ఆయన సామ్రాజ్యం సరిహద్దు ప్రాంతం ప్రజలుగా ఉన్నట్లు సూచిస్తాయి. పశ్చిమంలోని గ్రీకు పాలకులకు మధ్యధరా వరకు అశోకుడు దూతలను పంపినట్లు వారు ధృవీకరిస్తున్నారు. ఆ సమయంలో హెలెనికు ప్రపంచంలోని ప్రతి పాలకులైన అమ్టియోకో (ఆంటియోకసు), తులమయ (టోలెమి), అమ్టికిని (ఆంటిగోనోసు), మాకా (మాగాసు), అలికసుదారో (అలెగ్జాండరు) అశోకుడు మతమార్పిడి గ్రహీతలుగా ఈ శాసనాలు ఖచ్చితంగా పేరు పెట్టాయి. శాసనాలు తమ భూభాగాన్ని "600 యోజనాల దూరంలో" (ఒక యోజనాలు 7 మైళ్ళు) ఖచ్చితంగా గుర్తించాయి. ఇది భారతదేశం, గ్రీసు మధ్య (సుమారు 4,000 మైళ్ళు) దూరానికి అనుగుణంగా ఉంటుంది.<ref>[[Edicts of Ashoka]], 13th Rock Edict, translation S. Dhammika.</ref>
 
===పతనం===
"https://te.wikipedia.org/wiki/మౌర్య_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు