మౌర్య సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 172:
==ఆర్ధికం==
[[File:MauryanStatuette2ndCenturyBCE.jpg|thumb|left|upright|Maurya statuette, 2nd century BCE.]]
For the first time in [[South Asia]], political unity and military security allowed for a common economic system and enhanced trade and commerce, with increased agricultural productivity. The previous situation involving hundreds of kingdoms, many small armies, powerful regional chieftains, and internecine warfare, gave way to a disciplined central authority. Farmers were freed of tax and crop collection burdens from regional kings, paying instead to a nationally administered and strict-but-fair system of taxation as advised by the principles in the ''Arthashastra''. Chandragupta Maurya established a single currency across India, and a network of regional governors and administrators and a civil service provided justice and security for merchants, farmers and traders. The Mauryan army wiped out many gangs of bandits, regional private armies, and powerful chieftains who sought to impose their own supremacy in small areas. Although regimental in revenue collection, Maurya also sponsored many public works and waterways to enhance productivity, while internal trade in India expanded greatly due to new-found political unity and internal peace.{{citation needed|date=August 2016}}
 
దక్షిణ ఆసియాలో మొట్టమొదటిసారిగా రాజకీయ ఐక్యత, సైనిక భద్రత ఒక సాధారణ ఆర్థిక వ్యవస్థకు అవకాశం కలిగించాయి. వ్యవసాయ ఉత్పాదకత పెరగడం వాణిజ్యాన్ని మెరుగుపరిచాయి. వందలాది రాజ్యాలు, అనేక చిన్న సైన్యాలు, శక్తివంతమైన ప్రాంతీయ అధిపతులు, అంతర్గత యుద్ధాలు పాల్గొన్న మునుపటి పరిస్థితి క్రమశిక్షణ కలిగిన కేంద్ర అధికారానికి దారితీసింది. ప్రాంతీయ రాజుల నుండి రైతులు పన్ను, పంట సేకరణ భారం నుండి విముక్తి పొందారు. అర్థశాస్త్రంలో సూత్రాల ప్రకారం జాతీయంగా నిర్వహించబడే సరసమైన పన్నుల విధానం అమలుపరచబడింది. చంద్రగుప్త మౌర్యుడు భారతదేశం అంతటా ఒకే కరెన్సీని స్థాపించాడు. ప్రాంతీయ గవర్నర్లు మరియు నిర్వాహకుల నెట్‌వర్క్ మరియు ఒక పౌర సేవ వ్యాపారులు, రైతులు మరియు వ్యాపారులకు న్యాయం మరియు భద్రతను అందించింది. మౌర్య సైన్యం చిన్న ప్రాంతాలలో తమ ఆధిపత్యాన్ని ప్రయత్నించిన బందిపోట్లు, ప్రాంతీయ ప్రైవేటు సైన్యాలు, శక్తివంతమైన అధిపతుల ముఠాను తుడిచిపెట్టింది. ఆదాయ సేకరణలో రెజిమెంటలు అయినప్పటికీ, ఉత్పాదకతను పెంపొందించడానికి మౌర్యుడు పలు ప్రజోపయోగ జలమార్గాలను కూడా అభివృద్ధి చేసింది. అయితే కొత్తగా కనుగొన్న రాజకీయ ఐక్యత, అంతర్గత శాంతి కారణంగా భారతదేశంలో అంతర్గత వాణిజ్యం బాగా విస్తరించింది.{{citation needed|date=August 2016}}
Under the Indo-Greek friendship treaty, and during Ashoka's reign, an international network of trade expanded. The [[Khyber Pass]], on the modern boundary of [[Pakistan]] and [[Afghanistan]], became a strategically important port of trade and intercourse with the outside world. Greek states and Hellenic kingdoms in West Asia became important trade partners of India. Trade also extended through the [[Malay peninsula]] into Southeast Asia. India's exports included silk goods and textiles, spices and exotic foods. The external world came across new scientific knowledge and technology with expanding trade with the Mauryan Empire. Ashoka also sponsored the construction of thousands of roads, waterways, canals, hospitals, rest-houses and other public works. The easing of many over-rigorous administrative practices, including those regarding taxation and crop collection, helped increase productivity and economic activity across the Empire.{{citation needed|date=August 2016}}
 
ఇండో-గ్రీకు స్నేహ ఒప్పందం ప్రకారం అశోకుడి పాలనలో, అంతర్జాతీయ వాణిజ్యం విస్తరించింది. ప్రస్తుత పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను సరిహద్దులో ఉన్న ఖైబరు పాస్ బాహ్య ప్రపంచంతో వ్యాపారసంబంధాలు అభివృద్ధి చేయడానికి వాణిజ్యపరంగా వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఓడరేవుగా మారింది. పశ్చిమ ఆసియాలోని గ్రీకు రాజ్యాలు, హెలెనికు రాజ్యాలు భారతదేశానికి ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములుగా మారాయి. వాణిజ్యం మలయా ద్వీపకల్పం ద్వారా ఆగ్నేయాసియా వరకు విస్తరించింది. భారతదేశం ఎగుమతులలో వస్తువులు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, అన్యదేశ ఆహారాలు ఉన్నాయి. మౌర్యుడు సామ్రాజ్యంతో వాణిజ్యాన్ని విస్తరించి బాహ్య ప్రపంచం నుండి కొత్త శాస్త్రీయ జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించాడు. వేలాది రోడ్లు, జలమార్గాలు, కాలువలు, ఆస్పత్రులు, విశ్రాంతి గృహాలు, ఇతర ప్రజా మౌలిక నిర్మాణానికి కూడా అశోకుడు మార్గదర్శకం చేశాడు. పన్నులు, పంట సేకరణకు సంబంధించిన కఠినమైన పరిపాలనా పద్ధతులను సడలించడం సామ్రాజ్యం అంతటా ఉత్పాదకత, ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధికి సహాయపడింది.
In many ways, the economic situation in the Mauryan Empire is analogous to the Roman Empire of several centuries later. Both had extensive trade connections and both had organizations similar to [[corporation]]s. While Rome had organizational entities which were largely used for public state-driven projects, Mauryan India had numerous private commercial entities. These existed purely for private commerce and developed before the Mauryan Empire itself.<ref>[http://papers.ssrn.com/sol3/papers.cfm?abstract_id=796464 ''The Economic History of the Corporate Form in Ancient India.''] {{webarchive|url=https://web.archive.org/web/20160204000202/http://papers.ssrn.com/sol3/papers.cfm?abstract_id=796464 |date=4 February 2016 }} [[University of Michigan]].</ref>{{unreliable source?|date=August 2016}}
{{citation needed|date=August 2016}}
 
అనేక విధాలుగా మౌర్య సామ్రాజ్యంలో ఆర్థిక పరిస్థితి అనేక రోమను సామ్రాజ్యానికి సమానంగా ఉంటుంది. ఇద్దరికీ విస్తృతమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఇద్దరికీ కార్పొరేషన్ల మాదిరి సంస్థలు ఉన్నాయి. రోంలో సంస్థాగత సంస్థలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ప్రభుత్వ-ఆధారిత ప్రాజెక్టులకు ఉపయోగించబడుతున్నాయి. మౌర్యుడు భారతదేశంలో అనేక ప్రైవేటు వాణిజ్య సంస్థలు స్థాపించాడు. ఇవి పూర్తిగా ప్రైవేటు వాణిజ్యం కోసం పనిచేసాయి. మౌర్య సామ్రాజ్యంలో ఇవి అభివృద్ధి చెందాయి.<ref>[http://papers.ssrn.com/sol3/papers.cfm?abstract_id=796464 ''The Economic History of the Corporate Form in Ancient India.''] {{webarchive|url=https://web.archive.org/web/20160204000202/http://papers.ssrn.com/sol3/papers.cfm?abstract_id=796464 |date=4 February 2016 }} [[University of Michigan]].</ref>{{unreliable source?|date=August 2016}}
 
{| class="wikitable" style="margin:0 auto;" align="center" colspan="1" cellpadding="3" style="font-size: 80%;"
"https://te.wikipedia.org/wiki/మౌర్య_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు