శాతవాహనులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 342:
** మాధారిపుత్ర సకసేన
** హరితిపుత్ర శాతకర్ణి
=== పురాణాలలోని జాబితా ===
=== Puranic lists ===
వివిధ పురాణాలు శాతవాహన పాలకుల విభిన్న జాబితాల వివరణ ఇస్తాయి. మత్స్య పురాణం 30 ఆంధ్ర రాజులు 460 సంవత్సరాలు పరిపాలించారని పేర్కొంది. అయినప్పటికీ దాని వ్రాతప్రతులలో 19 రాజులు మాత్రమే ఉన్నారు. వారి పాలన 448.5 సంవత్సరాల వరకు రాజులను పేర్కొంది. వాయు పురాణం 30 మంది ఆంధ్ర రాజులు ఉన్నారని పేర్కొంది. కాని దాని వివిధ లిఖిత ప్రతులు వరుసగా 17, 18, 19 రాజులను మాత్రమే పేర్కొని పాలన వరుసగా 272.5, 300, 411 సంవత్సరాలు ఉన్నట్లు పేర్కొన్నది. ఈ రాజులలో చాలామంది చారిత్రక ఆధారాల ద్వారా ధృవీకరించబడలేదు. మరోవైపు నామమాత్రపు సాక్ష్యాలతో ధృవీకరించబడిన కొంతమంది శాతవాహన రాజులు (రుద్ర శాతకర్ణి వంటివారు) పురాణాలలో అస్సలు ప్రస్తావించబడలేదు.{{sfn|M. K. Dhavalikar|1996|p=134}}
 
The various [[Puranas]] give different lists of the Satavahana rulers. The ''[[Matsya Purana]]'' states that 30 Andhra kings ruled for 460 years, but some of its manuscripts name only 19 kings whose reigns add up to 448.5 years. The ''[[Vayu Purana]]'' also mentions that there were 30 Andhra kings, but its various manuscripts name only 17, 18, and 19 kings respectively; the reigns add up to 272.5, 300, and 411 years respectively. Many of these kings are not attested by historical evidence. On the other hand, some Satavahana kings attested by numismatic evidence (such as Rudra Satakarni) are not mentioned in the Puranas at all.{{sfn|M. K. Dhavalikar|1996|p=134}}
 
వివిధ విద్యావేత్తలు ఈ క్రమరాహిత్యాలను వివిధ మార్గాలలో వివరించారు. ఆర్. జి. భండార్కరు, డి. సి. సిర్కారు, హెచ్. సి.రేచౌధురి వాయుపురాణంలో ప్రధాన రాజవంశాల క్రమానుగత జాబితా గురించిన వివరణ మాత్రమే ఇవ్వబడింది. మత్స్యపురాణం రాజులతో వారి కుమారుల గురించిన విచరణ కూడా ఇవ్వబడింది.{{sfn|M. K. Dhavalikar|1996|p=134}}
Different scholars have explained these anamolies in different ways. Scholars such as [[R. G. Bhandarkar]], [[D. C. Sircar]] and [[Hem Chandra Raychaudhuri|H. C. Raychaudhuri]] theorized that the ''Vayu Purana'' mentions only the main imperial branch of the dynasty, while the ''Matsya Purana'' puts together princes of all its branches.{{sfn|M. K. Dhavalikar|1996|p=134}}
 
వివిధ పురాణాలలో పేర్కొన్న విధంగా ఆంధ్ర రాజుల పేర్లు (IAST లో) క్రింద ఇవ్వబడ్డాయి. ఈ పేర్లు ఒకే పురాణాల వివిధ వ్రాతప్రతులలో మారుతూ ఉంటాయి. కొన్ని వ్రాతప్రతులలో కొన్ని పేర్లు లేవు. ప్రతి పురాణానికి క్రింద ఇవ్వబడిన జాబితాలో చాలా సమగ్రమైన సంస్కరణ ఉంది. పురాణాలలో, కృష్ణ (IAST: Kṛṣṇa) ను కన్వా రాజు సుషర్మానును పడగొట్టిన మొదటి రాజు సోదరుడిగా వర్ణించారు. మిగతా రాజులందరినీ వారి పూర్వీకుల కుమారులుగా అభివర్ణించారు. ఆంధ్ర-భృత్యాల మొదటి రాజును స్కంద పురాణం కుమారి ఖండంలో శూద్రక లేదా సురకా అని కూడా పిలుస్తారు (క్రింద పట్టికలో లేదు).<ref>{{cite book |author=Kr̥shṇājī Pāṇḍuraṅga Kulakarṇī |title=Sanskrit Drama & Dramatists: Their Chronology, Mind and Art |url=https://books.google.com/books?id=0CAPAAAAMAAJ |year=1927 }}</ref>
The names of the Andhra kings (in [[International Alphabet of Sanskrit Transliteration|IAST]]), as mentioned in the various Puranas, are given below. These names vary across different manuscripts of the same Puranas, and some names are missing in some of the manuscripts. The list given below for each Purana contains the most exhaustive version. In the Puranas, Krishna (IAST: Kṛṣṇa) is described as brother of the first king, who overthrew the Kanva king Susharman. All other kings are described as sons of their predecessors. The first king of the Andhra-Bhrityas is also known as Shudraka or Suraka in the ''Kumarika Khanda'' of ''[[Skanda Purana]]'' (not present in the table below).<ref>{{cite book |author=Kr̥shṇājī Pāṇḍuraṅga Kulakarṇī |title=Sanskrit Drama & Dramatists: Their Chronology, Mind and Art |url=https://books.google.com/books?id=0CAPAAAAMAAJ |year=1927 }}</ref>
 
{| class="wikitable sortable" style="font-size: 70%; width: 100%;"
"https://te.wikipedia.org/wiki/శాతవాహనులు" నుండి వెలికితీశారు