గంగా నది: కూర్పుల మధ్య తేడాలు

→‎భౌగోళికం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
'''గంగానది''' ([[హిందీ భాష]]: '''गंगा''' ; [[ఆంగ్లం]]: '''Ganges River''') [[భారతదేశం]]లోను, [[బంగ్లాదేశ్]]‌లోను ప్రధానమైన [[నది|నదుల]]లో ఒకటి. భారతదేశం ఆర్థిక వ్యవస్థ, [[చరిత్ర]], సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడివడి ఉన్నాయి. [[హిందూమతం]]లో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. "[[గంగమ్మ]] తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగా భవాని" అనీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు. "[[నీరు]]" అన్న పదానికి [[సంస్కృతం]]లో "గంగ" అన్న పదాన్ని వాడుతారు.
 
గంగా నది మొత్తం పొడవు సుమారు 2,525 కి.మీ. (1,557 మైళ్ళు). గంగ, దాని ఉపనదియైన [[యమున]] కలిసి విశాలమైన మైదానప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. సారవంతమైన ఈ "గంగా-యమునా [[మైదానం]]" [[ఉత్తర భారతదేశం]], [[బంగ్లాదేశ్‌]]లలో విస్తరించి ఉంది. మొత్తం ప్రపంచ [[జనాభా]]లో 8.5 % ప్రజలకు (ప్రతి 12 మందికీమందిలొ ఒకరికి) ఈ మైదానం నివాసస్థానం. ఈ కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రమైన ఆర్థిక, పర్యావరణ, సాంఘిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.
 
== భౌగోళికం ==
"https://te.wikipedia.org/wiki/గంగా_నది" నుండి వెలికితీశారు