కోడెల శివప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: అనవసర వాక్యాలు,పదాలు తొలగింపు
చి మీడియా పైల్ ఎక్కించాను
పంక్తి 28:
| predecessor = ఎర్రం వెంకటేశ్వర రెడ్డి
}}
[[దస్త్రం:KVK Ramarao-7.jpg|thumb|260x260px|శివప్రసాదరావు,కెవికె రామారావు,పెద్దయ్య (మిత్రత్రయం)]]
 
'''కోడెల శివప్రసాదరావు''' (1947 [[మే 2]] ౼ 2019 [[సెప్టెంబరు 16]]) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి.<ref>http://web.archive.org/web/20190919042020/https://www.andhrajyothy.com/artical?SID=908700</ref> 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలై, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశాడు.