కొండారెడ్డి బురుజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ కోటలు ను తీసివేసారు; వర్గం:ఆంధ్రప్రదేశ్ కోటలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
}}
 
కొండారెడ్డి బురుజు అనేది కర్నూలు నగరంలో ఉన్న ఒక కోట. ఇది కర్నూలు నగరానికి నడిబొడ్డులో ఉంది. కందనవోలు కోటకు నాలుగువైపుల ఉన్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి, కానీ మిగతా మూడు బురుజులు శిధిలమైపోయాయి.<ref>{{Cite web|url=http://www.kostalife.com/telugu/%e0%b0%95%e0%b1%8a%e0%b0%82%e0%b0%a1%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%81%e0%b0%9c%e0%b1%81-%e0%b0%b8%e0%b1%86%e0%b0%82%e0%b0%9f%e0%b0%b0/|title=కొండారెడ్డి బురుజు సెంటరు, కర్నూలు, చంద్రగిరికోట @ చిత్తూరు|date=2016-11-24|website=KostaLife|last=Murthy|first=Vydehi|language=en-US|access-date=2019-01-16}}</ref>.శిధిలమైన ఆ మూడు బురుజులలో ఒకటి కర్నూలులోని విక్టరీ టాకీస్ ప్రక్కన ఉంది. దీనిని "ఎర్ర బురుజు" అంటారు. ఎర్రని ఇసుకరాయితో నిర్మిచడం వలన దానికి ఆపేరు వచ్చింది. అందులో చిన్న ఎల్లమ్మ, పెద్ద ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయి. ఎర్రబురుజు గోడల రాళ్లపై అనేక చిన్న చిన్న బొమ్మలను మనం గమనించవచ్చు. మిగిలిన రెండు బురుజులు తుంగభద్రానదిని ఆనుకొని ఉన్నాయి. వాటిలో ఒకటి కుమ్మరి వీధి చివర, మరొకటి సాయిబాబా గుడి ముందున్న బంగ్లా ప్రక్కన ఉన్నాయి. నదిని దాటి శత్రువులెవ్వరూ కర్నూలు నగరంలోకి రాకుండా సైనికులు ఎప్పుడూ ఇక్కడ పహరా కాస్తుండేవారు. 1930లో భారతి పత్రికలో కర్నూలులోని కుమ్మరి వీధి ప్రక్కన ఉన్న బురుజు దస్త్రాన్ని ప్రచూరించి, దాని క్రింద "రామానాయుడు బురుజు" అని రాశారు. పూర్వం ఆ పేరు ఉందని దీని ద్వారా తెలుసుకోవచ్చు. కొండారెడ్డి బురుజు చరిత్ర గూర్చి ఎటువంటి శాసనాలు లభ్యమవలేదు<ref>{{Cite web|url=http://www.anandbooks.com/Kondareddy-Buruju-Telugu-Book-By-M-Harikishan|title=Kondareddy Buruju - కొండారెడ్డి బురుజు by M.Harikishan -|website=http://www.anandbooks.com/|language=en|access-date=2019-01-16}}</ref>.
శిధిలమైన ఆ మూడు బురుజులలో ఒకటి కర్నూలులోని విక్టరీ టాకీస్ ప్రక్కన ఉంది. దీనిని "ఎర్ర బురుజు" అంటారు. ఎర్రని ఇసుకరాయితో నిర్మిచడం వలన దానికి ఆపేరు వచ్చింది. అందులో చిన్న ఎల్లమ్మ, పెద్ద ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయి. ఎర్రబురుజు గోడల రాళ్లపై అనేక చిన్న చిన్న బొమ్మలను మనం గమనించవచ్చు. మిగిలిన రెండు బురుజులు తుంగభద్రానదిని ఆనుకొని ఉన్నాయి. వాటిలో ఒకటి కుమ్మరి వీధి చివర, మరొకటి సాయిబాబా గుడి ముందున్న బంగ్లా ప్రక్కన ఉన్నాయి. నదిని దాటి శత్రువులెవ్వరూ కర్నూలు నగరంలోకి రాకుండా సైనికులు ఎప్పుడూ ఇక్కడ పహరా కాస్తుండేవారు. 1930లో భారతి పత్రికలో కర్నూలులోని కుమ్మరి వీధి ప్రక్కన ఉన్న బురుజు దస్త్రాన్ని ప్రచూరించి, దాని క్రింద "రామానాయుడు బురుజు" అని రాశారు. పూర్వం ఆ పేరు ఉందని దీని ద్వారా తెలుసుకోవచ్చు. కొండారెడ్డి బురుజు చరిత్ర గూర్చి ఎటువంటి శాసనాలు లభ్యమవలేదు<ref>{{Cite web|url=http://www.anandbooks.com/Kondareddy-Buruju-Telugu-Book-By-M-Harikishan|title=Kondareddy Buruju - కొండారెడ్డి బురుజు by M.Harikishan -|website=http://www.anandbooks.com/|language=en|access-date=2019-01-16}}</ref>.
 
== చరిత్ర ==
క్రీ.శ 1505-1509 మధ్య విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువ వీర నరసింహరాయలు కందనవీడు కోటను అరవీడు రామరాజుకు బహూకరించినట్లు "ఎ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా" అనే పుస్తకం ద్వారా తెలుస్తూ ఉంది. ఈ తుళువవీర నరసింహారాయలను ఇమ్మడి నరసనాయకుడు అని కూడా పిలుస్తారు. "కందనవోలు" కోట చరిత్ర గురించి ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. బీజాపూర్ సుల్తాను అయిన యూసుఫ్ ఆదిల్ ఖాన్ తుంగభద్రానదిని దాటుకొని కందనవోలు కోటపై దండెత్తాడు. ఆ సమయంలో తుళువవీరనరసింహునికి అండగా అరవీడు రామరాజు నిలబడి బీజాపూర్ సుల్తానును పారద్రోలి కందనవోలు కోటతో పాటు ఆదోనిని కూడా ఆక్రమించడానికి సహాయపడ్డాడు. దానితో విజయనగర ప్రభువైన వీరనరసింహుడు రామరాజును మెచ్చుకొని కందనవోలు కోటను అతనికి బహుమానంగా ఇచ్చాడు. అతడే కర్నూలు కోటను పటిష్టం చేసి, కొండారెడ్డి బురుజును నిర్మించి ఉండవచ్చునని కొందరి అభిప్రాయం<ref>{{Cite web|url=https://historicalplacesandtemples.wordpress.com/about-kondareddy-buruju/|title=About Kondareddy Buruju|date=2016-10-01|website=HISTORICAL PLACES AND TEMPLES IN ANDHRA PRADESH|language=en|access-date=2019-01-16}}</ref>. కానీ అనేక మంది చరిత్రకారులు ఏమి చెబుతున్నారంటే [[కర్నూలు]]లో 1529-49 మధ్య [[శ్రీకృష్ణదేవరాయలు]] సోదరుదైన [[అచ్యుతదేవరాయలు]] విజయనగర రాజుగా ఉన్నప్పుడు ఈ కోటను కట్టించినట్లు అభిప్రాయపడుతున్నారు. కొండారెడ్డి బురుజును నిర్మించినది కూడా అతనేనని దీనిఅసలు పేరు అత్యుత దేవరాయ బురుజు అని తెలియజేస్తున్నారు. కొండారెడ్ది బురుజును విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించారని ఒక ప్రతీతి. ఈ బురుజు గోడలపై రంధ్రాలున్న ప్రదేశాల దగ్గర విజయనగర రాజచిహ్నాలైన సంబంధించిన సింహం, ఏనుగు, గుర్రం వంటి బొమ్మలు కనబడతాయి.కందనవోలు కోట మొత్తం మూడు చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, ఆరు అడుగుల ఎత్తుతో శత్రువుల నుండే కాక, తుంగభద్ర, హంద్రి నదుల వరదల నుండి కాపాడేటట్లు నిర్మించబడింది. ఈ కోట చుట్టూ ఒక లోతైన కందకం కూడా ఉండేది. నగర విస్తరణలో భాగంగా బ్రిటిష్ కాలంలో ఈ కోట గోడలన్నీ తొలగించారు. తుంగభద్ర నదివైపు ఇప్పటికీ తీరం వెంట ఎత్తైన కోట గోడను గమనించవచ్చు.<ref>{{Cite book|title=కొండారెడ్డి బురుజు- ఎం.హరి కిషన్‌|last=|first=|publisher=కర్నూలు బుక్ ట్రస్టు|year=|isbn=|location=కర్నూలు|pages=}}</ref>
కందనవోలు కోట మొత్తం మూడు చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, ఆరు అడుగుల ఎత్తుతో శత్రువుల నుండే కాక, తుంగభద్ర, హంద్రి నదుల వరదల నుండి కాపాడేటట్లు నిర్మించబడింది. ఈ కోట చుట్టూ ఒక లోతైన కందకం కూడా ఉండేది. నగర విస్తరణలో భాగంగా బ్రిటిష్ కాలంలో ఈ కోట గోడలన్నీ తొలగించారు. తుంగభద్ర నదివైపు ఇప్పటికీ తీరం వెంట ఎత్తైన కోట గోడను గమనించవచ్చు.<ref>{{Cite book|title=కొండారెడ్డి బురుజు- ఎం.హరి కిషన్‌|last=|first=|publisher=కర్నూలు బుక్ ట్రస్టు|year=|isbn=|location=కర్నూలు|pages=}}</ref>
 
== కొండారెడ్ది బురుజుగా నామం ==
Line 80 ⟶ 78:
==బయటి [http://www.manatelugunela.com/interesting-facts-about-kondareddy-fort-in-telugu/ లింకులు]==
* {{Cite web|url=https://www.youtube.com/watch?v=th2jBbeTVUQ|title=కొండారెడ్డి బురుజు చరిత్ర - ఎం.హరికిషన్|website=www.youtube.com|access-date=2019-01-16}}
 
* [http://www.manatelugunela.com/interesting-facts-about-kondareddy-fort-in-telugu/ * కొండారెడ్డి బురుజు చరిత్ర - మనతెలుగునేల]
[[వర్గం:కట్టడాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ కోటలు]]
"https://te.wikipedia.org/wiki/కొండారెడ్డి_బురుజు" నుండి వెలికితీశారు