బొబ్బిలి కోట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మూలం కూర్పు
పంక్తి 1:
{{నిర్మాణంలో ఉంది}}
 
బొబ్బిలి కోట 17వ శతాబ్దంలో నిర్మించబడింది.ఇది మట్టితో కట్టబడింది.<ref>{{Cite web|url=http://telugukiranam.com/ap_tourism/forts_caves/bobbili_fort.html|title=Bobbili Fort / బొబ్బలి కోట|website=telugukiranam.com|access-date=2019-10-11}}</ref>బొబ్బిలి కోట వ్యవస్థాపకుడు పెద్దా రాయుడు.ఇతను వెంకటగిరి రాజుల 15వ వారసుడు. గోల్కొండ ఫౌజ్దార్ షేర్ (టైగర్) మహ్మద్ ఖాన్ బృందంలో భాగంగా ఇతను బొబ్బిలి  ప్రాంతానికి వచ్చాడు. ఇతను పట్టణాన్ని స్థాపించి, ఒక కోటను నిర్మించాడు.పట్టణానికి తన పోషకుడి పేరు మీద పెద్ద పులి అని పేరు పెట్టాడు. బొబ్బిలి పూర్వనామం పెద్దపులి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_కోట" నుండి వెలికితీశారు