"రాహువు జ్యోతిషం" కూర్పుల మధ్య తేడాలు

(The rahu)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
* 8. రాహువు అష్టమ స్థానమున ఉన్న జాతకుడు పోట్లాడె గుణము కలిగి ఉంటాడు. సంకుచిత మనస్తత్వము కలిగి ఉంటాడు.
* 9. రాహువు నవమ స్థానమున ఉన్న జాతకుడు పిరికితనము కలిగి ఉంటాడు. తంద్రికి కష్టాలు ఉంటాయి.
* 10. రాహువు నవమస్థానమునదశమ స్థానం ఉన్న జాతకుదు కళాకారుడు, కవి, రచయిత, యాత్రికుడు ఔతాడు.
* 11. రాహువు ఎకాదశమున ఉన్న జాతకుడు ధనసంపద కలిగి సమాజంలో గౌరవమర్యాదలు కలిగి ఉంటాడు.
* 12. రాహువు జాతకుడు ఉన్న జాతకుడు తాత్విక చింతన కలిగి ఉంటాడు. నేత్ర వ్యాధి కలిగి ఉంటాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2758630" నుండి వెలికితీశారు