పెమ్మసాని నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

ఆధారాలు లేవు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 25:
1529వ సంవత్సరములో రాయలవారు మరణించిరి. అల్లుడగు రామ రాయలు [[సింహాసనం|సింహాసన]]<nowiki/>మెక్కెను. [[బహమనీ సుల్తానులు|బహమనీ సుల్తాను]] ప్రోద్బలముతో సలకము తిమ్మరాజు విజయనగరముపై దండెత్తెను. రామరాయలు గండికోటకు పారిపోయిరాగా బంగారుతిమ్మ ఆతనికి ఆశ్రయమిచ్చి తిమ్మరాజుపై [[యుద్ధము]]<nowiki/>నకు వెడలెను. కోమలి వద్ద జరిగిన పోరులో సలకము రాజుని సంహరించి బహమనీ సైన్యమును పారద్రోలి రామ రాయలను విజయనగర సింహాసనముపై అధిష్ఠించెను. ఈ ఉదంతము పెమ్మసానివారి స్వామిభక్తికి, విశ్వాసమునకు, విజయనగరసామ్రాజ్య రక్షణాతత్పరతకు తార్కాణము.
 
[[తళ్ళికోట యుద్ధము]] తరువాత విజయనగర రాజ్యము [[పెనుగొండ]]కు తరలిపోయెను. ఈ సమయమున [[శ్రీరంగరాయలు]] మరియు వేంకటపతిరాయలకు అండగా పెదవీరానాయుడు అటుపిమ్మట బొజ్జతిమ్మానాయుడు మరియు వేంకటగిరినాయుడువేంకట నాయుడు బీజాపూరు [[గోల్కొండ]] సైన్యములతో తలపడుచూ రాజ్యావశేషములను కాపాడుతూ వచ్చిరి.
 
==పతనము==
"https://te.wikipedia.org/wiki/పెమ్మసాని_నాయకులు" నుండి వెలికితీశారు