సింధూ నది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
===ఋగ్వేదంలో సింధు నది ప్రస్తావన===
ఋగ్వేదం చాలా పౌరాణిక నదుల గురించి ప్రస్తావించింది. అందులో సింధు నది ఒకటి. అందులో ప్రస్తావించిన ఆ నదే ప్రస్తుతపు ఈ సింధు నది అని నమ్మకం. ఋగ్వేదంలో సింధూ నది ప్రస్తావన దాదాపు 176సార్లు వచ్చింది. బహువచనంలో 95సార్లు సాధారణ అర్ధాలలో ఉపయోగింపబడింది. ఋగ్వేదంలో తరువాతి శ్లోకాల్లో అచ్చంగా నది పేరునే ఎన్నోసార్లు వాడారు. నదిస్తుతి సూక్తంలో కూడా సింధు నదిని పేర్కొనబడింది. ఋగ్వేద శ్లోకాల్లో సహజంగా అన్ని నదులనూ స్త్రీ రూపాలుగా వర్ణిస్తే, ఒక్క సింధు నదిని మాత్రం పురుష రూపంగా వర్ణించబడి ఉంది. ఋగ్వేదం ప్రకారం సింధు నది అంటే యోధుడు, ప్రపంచంలోని అన్ని నదుల కంటే గొప్పది అని అర్ధం.
==Descriptionవివరణ==
[[File:Babur crossing the Indus in the heat of battle.jpg|thumb|right|[[Babur]] crossing the Indus River.]]
సింధు నది [[పాకిస్తాన్|పాకిస్థాను]] ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నీటి వనరులను అందిస్తుంది - ముఖ్యంగా దేశంలోని వ్యవసాయ ఉత్పత్తిలో ఎక్కువ భాగం అందిస్తున్న పంజాబు ప్రావిన్సుకు బ్రెడు బాస్కెటు(ఆహార పాత్ర)గా భావించబడుతుంది. పంజాబు అనే పదానికి "ఐదు నదుల భూమి"(జీలం, చెనాబు, రవి, బియాసు, సట్లెజు) అని అర్ధం. ఇవన్నీ చివరకు సింధులో సంగమిస్తున్నాయి. సింధు అనేక భారీ పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది. అలాగే పాకిస్తాను ప్రజలకు త్రాగునీటిని ప్రధాన సరఫరాను అందిస్తుంది.
పంక్తి 34:
 
నది సాంప్రదాయిక మూలం సెంగే ఖబాబు ("లయన్సు మౌతు"), నిత్య వసంతంగా ఉండే ఇది పవిత్రమైన కైలాషు పర్వతానికి సమీపంలో ఉంది. ఇది టిబెటు కార్టెన్లకంటే దిగువప్రాంతంగా గుర్తించబడింది. సమీపంలో అనేక ఇతర ఉపనదులు ఉన్నాయి. ఇవి సెంగే ఖబాబు కంటే ఎత్తైన ప్రాంతం నుండి ప్రవహిస్తాయి. కానీ సెంగే ఖబాబు మాదిరిగా కాకుండా అన్నీ మంచుకరగడం కారణంగా లభించే నీరుతో ఆధారపడి ప్రవహిస్తూ ఉంటాయి. లడఖులోని సింధులోకి సంగమిస్తున్న జాన్స్కరు నది, ఆ సమయానికి ముందు సింధు కంటే ఎక్కువ నీటిని కలిగి ఉంది.<ref name="Albinia 2008, p. 307">Albinia (2008), p. 307.</ref>
 
==History==
[[File:IVC Map.png|thumb|upright=1.25|Extent and major sites of the [[Indus Valley Civilisation]] 3000&nbsp;BC]]
"https://te.wikipedia.org/wiki/సింధూ_నది" నుండి వెలికితీశారు