సింధూ నది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
 
సింధు లోయ నాగరికత ప్రధాన నగరాలలో హరప్ప, మొహెంజో-దారో (క్రీ.పూ 3300 నాటివి) ప్రాచీన ప్రపంచంలోని అతిపెద్ద మానవ నివాసాలను సూచిస్తాయి. సింధు లోయ నాగరికత ఈశాన్య ఆఫ్ఘనిస్తాను మీదుగా పాకిస్తాను, వాయువ్య భారతదేశం వరకు విస్తరించింది,
<ref>{{cite book|title=Daily Life in the Indus Valley Civilization|page=6|first=Brian|last=Williams|publisher=Raintree|url=https://books.google.com/books?id=ArReCgAAQBAJ|year=2016|isbn=978-1406298574}}</ref> జీలం నదికి తూర్పు నుండి ఎగువ సట్లెజులోని రోపరు వరకు చేరుకుంది. పాకిస్తాను, ఇరాను సరిహద్దులోని సుట్కాగను ద్వారం నుండి ఆధునిక గుజరాతు, కచి తీరప్రాంతాలు విస్తరించాయి. ఉత్తర ఆఫ్ఘనిస్తానులోని షార్తుఘై వద్ద అము దర్యా మీద సింధు సైటు ఉంది. హిందను నది వద్ద సింధు సైటు అలంగిర్పూరు ఢిల్లీ నుండి 28 కిమీ (17 మైళ్ళు) దూరంలో మాత్రమే ఉంది. ప్రస్తుత కాలానికి 1,052 కంటే అధికమైన నగరాలు, స్థావరాలు కనుగొనబడ్డాయి. ప్రధానంగా ఘగ్గరు-హక్రా నది, దాని ఉపనదులలో. ఈ స్థావరాలలో హరప్పా, మొహెంజో-దారో ప్రధాన పట్టణ కేంద్రాలు, అలాగే లోథలు, ధోలావిరా, గణేరివాలా, రాఖీగారి ఉన్నాయి. సింధు దాని ఉపనదులలో తెలిసిన 800 కంటే ఎక్కువ సింధు లోయ ప్రదేశాలలో 90–96 మాత్రమే కనుగొనబడ్డాయి.{{citation needed|date=May 2014}} సింధు ఉపనది అయిన సట్లెజు, హరప్పను కాలంలో, ఘగ్గరు-హక్రా నదిలోకి ప్రవహించింది. వీటిలో సింధు వెంట ఉన్న హరప్పను ప్రాంతాలు అధికంగా ఉన్నాయి.
 
The major cities of the [[Indus Valley Civilisation]], such as [[Harappa]] and [[Mohenjo-daro]], date back to around 3300&nbsp;BC, and represent some of the largest human habitations of the ancient world. The Indus Valley Civilisation extended from across northeast Afghanistan to Pakistan and northwest India,<ref>{{cite book|title=Daily Life in the Indus Valley Civilization|page=6|first=Brian|last=Williams|publisher=Raintree|url=https://books.google.com/books?id=ArReCgAAQBAJ|year=2016|isbn=978-1406298574}}</ref> with an upward reach from east of [[Jhelum River]] to [[Ropar]] on the upper Sutlej. The coastal settlements extended from [[Sutkagan Dor]] at the Pakistan, [[Iran]] border to [[Kutch]] in modern [[Gujarat]], India. There is an Indus site on the [[Amu Darya]] at Shortughai in northern Afghanistan, and the Indus site [[Alamgirpur]] at the [[Hindon River]] is located only {{convert|28|km|0|abbr=on}} from [[Delhi]]. To date, over 1,052 cities and settlements have been found, mainly in the general region of the [[Ghaggar-Hakra River]] and its tributaries. Among the settlements were the major urban centres of Harappa and Mohenjo-daro, as well as [[Lothal]], [[Dholavira]], [[Ganeriwala]], and [[Rakhigarhi]]. Only 90–96 of more than 800 known Indus Valley sites have been discovered on the Indus and its tributaries.{{citation needed|date=May 2014}} The [[Sutlej]], now a tributary of the Indus, in Harappan times flowed into the Ghaggar-Hakra River, in the watershed of which were more Harappan sites than along the Indus.
 
Most scholars believe that settlements of [[Gandhara grave culture]] of the early [[Indo-Aryans]] flourished in [[Gandhara]] from 1700&nbsp;BC to 600&nbsp;BC, when [[Mohenjo-daro]] and Harappa had already been abandoned.
"https://te.wikipedia.org/wiki/సింధూ_నది" నుండి వెలికితీశారు