పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి సమాచారం కూర్పు
పంక్తి 1:
'''పురపాలక సంఘం''' లేదా '''మున్సిపాలిటీ,''' భారతదేశంలో ఒక నగరాన్ని గాని పట్టణాన్ని గాని పరిపాలించే పరిపాలనా యంత్రాంగం. కార్పొరేషన్ కైతే మేయరు, పురపాలక సంఘానికైతే మున్సిపల్ ఛైర్మన్ ఉంటారు. వీరు ప్రజలచేత ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా ఎన్నుకోబడుతారు. పరిపాలనా యంత్రాంగం కొరకు నగర కౌన్సిల్ లేదా మున్సిపల్ కౌన్సిల్ నందు అధికారులు ఉంటారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపాలిటీలుగ్రేటర్ ----కార్పొరేషన్లు 3, కార్పొరేషన్లు ------13, మూడుమున్సిపాలిటీలు గ్రేటర్76, నగర పంచాయితీలు 18 కార్పొరేషన్లు ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం -- , మున్సిపాలిటీలు -- కార్పొరేషన్లు, ---- గ్రేటర్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటికి ఎన్నికలను రాష్ట్ర [[రాష్ట్ర ఎన్నికల కమీషన్|ఎన్నికల కమీషన్]] <ref>[http://www.apsec.gov.in:8080/apsec/ రాష్ట్ర ఎన్నికల కమీషన్ వెబ్సైటు]</ref> నిర్వహిస్తుంది.
 
== కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రతిపాదనలు ==
"https://te.wikipedia.org/wiki/పురపాలకసంఘం" నుండి వెలికితీశారు