ఆర్కిడేసి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి fixing doi from hijacked website, see here
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:
}}
 
'''ఆర్కిడేసి''' ([[ఆంగ్లం]]: ''Orchid family'' ; [[లాటిన్]] ''Orchidaceae'') [[పుష్పించే మొక్క]]లలోని ఒక ప్రముఖమైన [[కుటుంబము]]. వీనిలో [[ఆస్టరేసి]] తర్వాత రెండవ అతి పెద్ద కుటుంబం ఇది. ఇందులో సుమారు 880 ప్రజాతులలో 21,950 నుండి 26,049 జాతుల మొక్కలున్నాయి.<ref name="Stevens">Stevens, P. F. (2001 onwards). ''Angiosperm Phylogeny Website'' Version 9, June 2008 [http://www.mobot.org/mobot/research/apweb/welcome.html Mobot.org]</ref><ref name=WCSP>{{cite web|url=http://apps.kew.org/wcsp/|title=WCSP |work= World Checklist of Selected Plant Families|accessdate=2010}}</ref> ఇవి సుమారు 6–11% శాతం [[ఆవృత బీజాలు]].<ref>[http://wwwdoi.blackwell-synergy.com/doi/pdforg/10.1111/j.1523-1739.2006.00573.x Taxonomic exaggeration and its effects on orchid conservation]</ref>
 
ఈ కుటుంబంలో [[వెనిలా]] మరియు [[ఆర్కిస్]] ప్రజాతులు అన్నింటికన్నా ప్రముఖంగా ప్రపంచవ్యాప్తంగా పెంచబడుతున్నాయి. ఇవేకాక [[లక్ష]]<nowiki/>కు పైగా సంకర జాతులు కూడా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ఆర్కిడేసి" నుండి వెలికితీశారు