మొగ్గలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
* మొగ్గలు కవితా ప్రక్రియలో మొదటి రెండు పాదాలు లోకం నుంచి గ్రహించి, మూడవ పాదాన్ని తన అనుభవంలోచి వ్యక్తం చేయడం ఎంతో రమణీయ పొందిక.
 
==మొగ్గల కవితా వికాసమువికాసం==
 
మొగ్గలు చాలా సులభమైన, అందరు రాయదగిన కవితా ప్రక్రియ,. మొదట్లో ఈ ప్రక్రియ సామాజిక మాద్యమాలైన వాట్సాప్, పేస్ఫేస్ బుక్, ఇన్ఇన్స్ స్ట్రాగ్రామ్,ట్రాగ్రామ్ మొదలైన వాటిలో విరివిగా మొగ్గలు విరబూశాయి,. అంతే కాకుండాఅంతేకాకుండా మొగ్గలు పేరిట వాట్సాప్ గ్రూప్, అలాగే పేస్ఫేస్ బుక్ లో కూడా మొగ్గలు పేరిట గ్రూప్, ఉంది. వీటి నిర్వాహకులు [[భీంపల్లి శ్రీకాంత్]] ,. మొదట ఈ గ్రూప్లో పోస్ట్ చేసి సరి చూసుకొనిసరిచూసుకొని ఒకరికొకరు విశ్లేషణ చేసుకొని మొగ్గలు అనే అక్షరాల అభినందనలు తెలుపుకొని ఆ మొగ్గలు పువ్వుల్లా వికసించడానికి గ్రూపుల ద్వారా ఈ ప్రక్రియను పరిపుష్టం చేస్తున్నారు. ఇప్పటి వర్తమాన కవులనుంచి ప్రముఖ కవులదాకా వందకు మందికిపైగావెయ్యిమందికిపైగా మొగ్గలు నేటికీ ఆవిష్కరిస్తున్నారు.ఇది చినుకులా ప్రారంభమై వరదలా పారుతున్నది. ప్రారంభించిన అనతికాలంలోనే అత్యున్నత వేగంగా ఈ మొగ్గలు ఈ మొగ్గలు విరభూస్తున్నాయి. కవుల ఆదరణతోనే ఈ మొగ్గలు పరిమళిస్తున్నాయి. ఈ మొగ్గలు సులభమైన ప్రక్రియ కావడంతో విరివిగా కవులు వైవిధ్యమైన శైలితో భిన్నమైన వస్తువుతో మొగ్గలు రాస్తున్నారు. ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న ఈ మొగ్గలు కవితా ప్రక్రియను శతాధికసహస్రాధిక కవులు రాయడం విశేషం.ప్రతి రోజూ "మొగ్గలు" గ్రూపులో మొగ్గలు ఎవరో ఒకరు రాస్తూనే ఉంటారు. పండుగలు, ప్రముఖుల జయంతులు, ప్రత్యేకమైన దినోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా మొగ్గలను రాస్తున్నారు.
 
== తెలుగు దిన, వార, పక్ష, మాస, పత్రికల్లో మొగ్గలు==
"https://te.wikipedia.org/wiki/మొగ్గలు" నుండి వెలికితీశారు