మొగ్గలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 47:
==మొగ్గలు కవితా సంపుటాలు==
 
మొగ్గలు కవితా పక్రియలో [[భీంపల్లి శ్రీకాంత్]] [[మొగ్గలు]] పేరుతోనే ఆవిష్కరించారు. ఇందులో 300 మొగ్గలు ఉన్నాయి. అనంతరం యువకవి [[ఉప్పరి తిరుమలేష్][] [[చిరుమొగ్గలుచిరు మొగ్గలు]]ను వెలువరించారు.[[బోల యాదయ్య]] [[మట్టి మొగ్గలమొగ్గలు]]ను రచించారు.[[ధనాశి ఉషారాణి]] [[సిరిరేఖలు]]ను వెలువరించారు.బతుకమ్మ పండుగను పురస్కరించుకుని [[భీంపల్లి శ్రీకాంత్,ఉప్పరి తిరుమలేష్]] [[బతుకమ్మ మొగ్గల]]ను వెలువరించారు. అలాగే వందమంది కవులతో [[భీంపల్లి శ్రీకాంత్, గుంటి గోపి, సృజామి‌]] ల సంపాదకత్వంలో [[బతుకమ్మ మొగ్గల]] కవితా సంకలనాన్ని వెలువరించారు.
 
[[వర్గం:తెలుగు సాహిత్యం]]
"https://te.wikipedia.org/wiki/మొగ్గలు" నుండి వెలికితీశారు