మిర్రర్ సిండ్రోమ్: కూర్పుల మధ్య తేడాలు

వికీ లంకెను కలిపాను
మూలాన్ని సవరించాను
పంక్తి 1:
'''మిర్రర్ సిండ్రోమ్''' లేదా '''ట్రిపుల్ ఎడెమా''' లేదా '''బల్లాంటిన్ సిండ్రోమ్''' అనేది [[గర్భం|గర్భిణీ]] స్త్రీలను ప్రభావితం చేసే అరుదైన రుగ్మత. ఇది పిండం మరియు మావి హైడ్రోప్స్ తో కలిగిఉన్న [[ప్రి-ఎక్లంప్సియా]] అసాధారణ అనుబంధాన్ని వివరిస్తుంది. <ref name="Paternoster DM 2006">{{cite journal | doi = 10.1159/000089056 |vauthors=Paternoster DM, Manganelli F, Minucci D, Nanhornguè KN, Memmo A, Bertoldini M, Nicolini U | year = 2006 | title = Ballantyne Syndrome: a Case Report | url = | journal = Fetal Diagnosis and Therapy | volume = 21 | issue = 1| pages = 92–5 | pmid = 16354984 }}</ref>
 
మిర్రర్ సిండ్రోమ్ అనే పేరు ఎడమ మరియు పిండం హైడ్రోప్ల మధ్యనున్న సారూప్యతను చూపిస్తుంది. జాన్ విలియం బలాన్టైన్ మొట్టమొదటిగా దీన్ని 1892 లో వర్ణించారు.
పంక్తి 13:
*ప్రీక్లాంప్సియా, అసాధారణమైనది
పిండం లక్షణాలు అస్సైట్స్ మరియు పాలిహైడ్రామ్నియోస్‌తో సహా ద్రవం నిలుపుదలకి సంబంధించినవి. పిండం హైడ్రోప్స్ ఒక ముఖ్యమైన మరియు బహుశా ప్రాణాంతక పిండం పాథాలజీ ఉనికిని సూచిస్తుంది. ఇది ట్విన్-టు-ట్విన్ ట్రాన్స్‌ఫ్యూజన్ సిండ్రోమ్‌తో సంబంధం కలిగి ఉండచ్చు.
==మూలాలు==
{{reflist}}
"https://te.wikipedia.org/wiki/మిర్రర్_సిండ్రోమ్" నుండి వెలికితీశారు