కింజరాపు ఎర్రన్నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox_Indian_politician
| name = కింజరాపు ఎర్రన్నాయుడు<ref>http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=533</ref>
| image = Yerram Naidu Kinjarapu.jpg
| caption = కింజరాపు ఎర్రన్నాయుడు
పంక్తి 20:
| website =
| footnotes =
| date = Septemberసెప్టెంబరు 16
| year = 2006
|
| source = http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=533
|}}
 
'''కింజరాపు ఎర్రన్నాయుడు''' (జ.[[23 ఫిబ్రవరి]], [[1957]] -మ.[[2 నవంబర్]], [[2012]] ) 11వ, 12వ, 13వ మరియు 14వ [[లోక్ సభ]]కు [[శ్రీకాకుళం]] స్థానం నుండి ఎన్నికైనాడు. ఇతడు [[తెలుగుదేశం పార్టీ]] పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి.[[కోటబొమ్మాళి]] మండలంలోని [[నిమ్మాడ]] ఇతడి స్వగ్రామం. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మల ఏడుగురు సంతానంలో ఇతను పెద్ద కొడుకు.
పంక్తి 37:
==మరణం==
[[నవంబర్ 2]], [[2012]] న ఒక వివాహానికి హాజరై తిరిగి శ్రీకాకుళం వెళ్తుండగా ఇతడు ప్రయాణిస్తున్న వాహనం శ్రీకాకుళం జిల్లా [[రణస్థలం]] మండలం దండానపేట కూడలి వద్ద రహదారికి అడ్డంగా ఉన్న ట్యాంకర్ కి ఢీకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు ఉదయం 3:30 నిముషాలకి వైద్యులు మరణాన్ని ధ్రువీకరించారు .
==మూలం==
 
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
{{commons category|Kinjarapu Yerran Naidu}}