పట్టణం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
చి వ్యాసం విస్తరణ
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Shahrak-e Namak Abrud. Villa.jpg|alt=పట్టణం|thumb|220x220px|పట్టణం]]
'''పట్టణం''' ('''Town'''): సాధారణంగా ఇది ఒక జనావాస ప్రాంతం. ఇది [[గ్రామం]] కంటే పెద్దదిగానూ మరియు [[నగరము|నగరం]] కంటే చిన్నదిగానూ వుంటుంది. దీని జనాభా వేలసంఖ్యలోనూ, కొన్నిసార్లు లక్షల సంఖ్యలోనూ వుండవచ్చు. సాధారణంగా [[పురపాలక సంఘం]] (మునిసిపాలిటి) కలిగిన జనావాస ప్రాంతాన్ని పట్టణంగా వ్యవహరిస్తారు.
 
== పట్టణంలో రకాలు ==
భారతదేశపు జనాభా గణాంకాలు ప్రకారం పట్టణాలను రెండు రకాలుగా నిర్వచిస్తుంది.
 
1.      చట్టబద్దమైన పట్టణం: మున్సిపాలిటీ, కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డు లేదా నోటిఫైడ్ టౌన్ ఏరియా కమిటీ ఉన్న అన్ని ప్రదేశాలుగా చట్టబద్ధమైన పట్టణాన్ని నిర్వచించారు.
 
2.       జనాభా గణన పట్టణాలు:ఇవి ఈ క్రింది ప్రమాణాలకు లోబడి సంతృప్తిపరిచే ప్రదేశాలుగా నిర్వచించబడ్డాయి.
 
·        5,000 జనాభా కనీసం ఉండాలి.
 
·        పురుష శ్రామిక జనాభాలో కనీసం 75% వ్యవసాయేతర పనులలో నిమగ్నమై ఉండాలి
 
·        జనాభా సాంద్రత కనీసం 400 / కిమీ 2. (చదరపు మైలుకు 1,000) ఉండాలి
 
అన్ని చట్టబద్ధమైన పట్టణాలు, జనాభా గణన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల పెరుగుదలకు విరుద్ధంగా పట్టణ స్థావరాలుగా పరిగణించబడతాయి.
<br />
==పట్టణాభివృద్ధి సంస్థలు ==
పట్టణాభివృద్ధిసంస్థల ప్రధాన విధులు ఆయా పట్టణాలలో [[భూమి]] ఉపయోగాన్ని పెంచటం నీటి సరఫరా మురుగుకాలవల త్రవ్వకం బైపాస్ రోడ్లు ఫ్లై ఓవర్లు నిర్మించటం బలహీనవర్గాలకు గృహనిర్మాణం లాంటి ప్రాథమిక సదుపాయాల కల్పన..
"https://te.wikipedia.org/wiki/పట్టణం" నుండి వెలికితీశారు