పట్టణం: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు లంకెలు కూర్పు
చి వ్యాసం విస్తరించి విస్తరణ మూస తొలగించాను
పంక్తి 1:
[[దస్త్రం:Narasaraopet Town areal view at Mallamma center.jpg|thumb|220x220px|ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక పట్టణం.]]
{{విస్తరణ}}
[[దస్త్రం:Shahrak-e Namak Abrud. Villa.jpg|alt=పట్టణం|thumb|220x220px|పట్టణం]]
'''పట్టణం''' ('''Town'''): సాధారణంగా ఇది ఒక జనావాస ప్రాంతం.ఇది [[గ్రామం]] కంటే పెద్దదిగానూ [[నగరము|నగరం]] కంటే చిన్నదిగానూ వుంటుంది.దీని జనాభా వేలసంఖ్యలోనూ, కొన్నిసార్లు లక్షల సంఖ్యలోనూ వుండవచ్చు. సాధారణంగా [[పురపాలక సంఘం]] (మునిసిపాలిటి) కలిగిన జనావాస ప్రాంతాన్ని పట్టణంగా వ్యవహరిస్తారు.
 
పట్టణాలు సాధారణంగా గ్రామాల కంటే పెద్దవి, నగరాల కంటే చిన్నవే కానీ వాటిని వేరుచేసే ప్రమాణాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల మధ్య గణనీయంగా మారుతుంటాయి
== పట్టణంలో రకాలు ==
భారతదేశపు జనాభా గణాంకాలు చట్టం ప్రకారం పట్టణాలను రెండు రకాలుగా విభజించారు.
 
== భారతదేశంలో పట్టణాల రకాలు ==
# చట్టబద్దమైన పట్టణం: మున్సిపాలిటీ, కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డు లేదా నోటిఫైడ్ టౌన్ ఏరియా కమిటీ ఉన్న అన్ని ప్రదేశాలుగా చట్టబద్ధమైన పట్టణాన్ని నిర్వచించారు.
భారతదేశపు జనాభా గణాంకాలు చట్టం ప్రకారం పట్టణాలను రెండు రకాలుగా విభజించారునిర్వచించారు..
# జనన గణన పట్టణాం:ఇవి ఈ క్రింది ప్రమాణాలకు లోబడి సంతృప్తిపరిచే ప్రదేశాలుగా నిర్వచించబడ్డాయి.
 
=== చట్టబద్దమైన పట్టణం ===
# చట్టబద్దమైన పట్టణం:ఇది మున్సిపాలిటీ, కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డు లేదా నోటిఫైడ్ టౌన్ ఏరియా కమిటీ ఉన్న అన్ని ప్రదేశాలుగా చట్టబద్ధమైన పట్టణాన్ని నిర్వచించారు.
 
=== జనన గణన పట్టణం ===
# జనన గణన పట్టణాం:ఇవిఇది ఈ క్రింది ప్రమాణాలకు లోబడి సంతృప్తిపరిచే ప్రదేశాలుగా నిర్వచించబడ్డాయి.
 
* 5,000 జనాభా కనీసం ఉండాలి.
"https://te.wikipedia.org/wiki/పట్టణం" నుండి వెలికితీశారు