ఏప్రిల్ 1 విడుదల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
'''ఏప్రిల్ 1 విడుదల''' సినిమా [[హరిశ్చంద్రుడు అబద్దమాడితే]] అనే నవల ఆధారంగా నిర్మించబడినది.
==కధనం==
అబద్దాలతోనూ, లౌక్యంతోనూ ఆనందంగా బ్రతికే దివాకరం([[రాజేంద్రప్రసాద్]]) విజయనగరంలో పెళ్ళికి వెళ్ళి భువన ([[శోభన]]) అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. రైల్వేలో బుకింగ్ క్లర్కుగా పనిచేసే ఆమె కొన్ని విలువలతో జీవిస్తుంటుంది. ఆమె కోసం ఆమె బాబాయితో మాట్లాడి పెళ్ళికి వప్పించమని చెపుతాడు. ఆమెతో పెళ్ళి అయ్యేనాటికి అన్ని సౌకర్యాలు, ఇల్లు సమకూర్చాలని అబద్దలతో, తన తెలివితేటలతోనూ, తన మిత్రుడు గోపి([[ ]])సహాయంతోనూ డబ్బు సమకూర్చి వీడియో షాపు ప్రారంభిస్తాడు.
 
==చిత్ర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_1_విడుదల" నుండి వెలికితీశారు