రామావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి 2401:4900:3679:BF17:1:2:43FD:6A08 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 61:
=== [[కిష్కింధకాండము]] ===
[[దస్త్రం:Ramayan Vali Ram.jpg|thumb|ఎడమ|వాలి మరణ సమయంలో రాముని ఉపదేశం]]
రాముడూ, వానరుడైన సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకూ సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణదిశకు వెళ్ళినవారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడూ, జాంబవంతుడూ, నీలుడూ, మైందుడూ, ద్వివిధుడూ, సుషేణుడూ వంటి Ameen మహావీరులున్నారు.vhcuucucificigogggifififofiffgabbbabhshsjshjsdjfjdjdjsshebehejdjfjekekrixskekeorkdlckdjdejjddjridifdiidifif వారు అనేక అవాంతరాలను అధిగమించిదక్షిణసముద్ర తీరానికి చేరుకొన్నారు. ఇక నూరు యోజనాల విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతను వెదకడానికి హనుమంతుడు మహాతేజంతో సిద్ధమయ్యాడు.
 
=== [[సుందరకాండము]] ===
"https://te.wikipedia.org/wiki/రామావతారం" నుండి వెలికితీశారు