ఇ.వి.వి.సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇ.వి.వి.సత్యనారాయణ''' [[తెలుగు సినిమా]] ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఇతడు ప్రముఖ దర్శకుడు [[జంధ్యాల]] శిష్యుడు. ఈతడి మొదటి సినిమా [[రాజేంద్రప్రసాద్]] కధానాయకుడిగా నిర్మింపబడిన [[చెవిలో పువ్వు]]. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు.కొద్ది కాలంతర్వాత నిర్మాత రామానాయుడు 'ప్రేమఖైదీ' చిత్రంలో అవకాశమిచ్చారు.ఆ చిత్రం విజయవంతం కావటం తో పలు అవకాశాలు వచ్చాయి.జంధ్యాల వరవడిలో హస్యప్రధాన చిత్రాలు నిర్మించాడు.జంధ్యాల కంటే కొంతఘాటైన హస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు.రాజేంద్ర ప్రసాద్ తో 'ఆ ఒక్కటి అడక్కు','అప్పుల అప్పారావు','ఆలిబాబా అరడజను దొంగలు' వంటి చిత్రాలు,నరేష్ తో 'జంబలకిడి పంబ'మొడలైన చిత్రాలు తీశారు.సీతారత్నంగారి అబ్బాయి,ఎమండీ ఆవిడ వచ్చింది(శోభన్ బాబు) లాంటి చిత్రాలతర్వాత ,ఆమె,తాళి వంటి మహిళాపరమైన చిత్రాలు తీశారు. అగ్రనటులైన చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ లతో చిత్రాలు తీశారు.(అల్లుడా మజాకా,గొప్పింటి అల్లుడు,ఆవిదా మా అవిడె,ఇంట్లోఇల్లాలు వంటింట్లోప్రియురాలు).కొద్ది విరామం తర్వాత కుమారులిద్దర్ని హీరోలుగా పరిచయంచేశారు.
==పరిచయం చేసిన నటీనటులు==
* [[రంభ]]
* [[రచన]]
* [[ఊహ]]
* [[శ్రీకాంత్]] ([[సీతారత్నం గారి అబ్బాయి]])
* [[రవళి]]
 
==చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ఇ.వి.వి.సత్యనారాయణ" నుండి వెలికితీశారు