ఇ.వి.వి.సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇ.వి.వి.సత్యనారాయణ''' [[తెలుగు సినిమా]] ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఇతడు ప్రముఖ దర్శకుడు [[జంధ్యాల]] శిష్యుడు. ఈతడి మొదటి సినిమా [[రాజేంద్రప్రసాద్]] కధానాయకుడిగా నిర్మింపబడిన [[చెవిలో పువ్వు]]. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. కొద్ది కాలంతర్వాత నిర్మాత [[రామానాయుడు]] '[[ప్రేమఖైదీ]]' చిత్రంలో అవకాశమిచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావటం తోకావటంతో పలు అవకాశాలు వచ్చాయి. జంధ్యాల వరవడిలో హస్యప్రధాన చిత్రాలు నిర్మించాడు. జంధ్యాల కంటే కొంతఘాటైన హస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ తో '[[ఆ ఒక్కటి అడక్కు]]', '[[అప్పుల అప్పారావు]]','ఆలిబాబా అరడజను'[[ఆలీబాబా దొంగలుఅరడజనుదొంగలు]]' వంటి చిత్రాలు, మరియు [[నరేష్]] తో '[[జంబలకిడి పంబ]]' మొడలైన చిత్రాలు తీశారు. [[సీతారత్నంగారి అబ్బాయి]],ఎమండీ [[ఏవండీ ఆవిడ వచ్చింది]] (శోభన్ బాబు), లాంటి చిత్రాలతర్వాత , [[ఆమె]], [[తాళి]] వంటి మహిళాపరమైన చిత్రాలు తీశారు. అగ్రనటులైన [[చిరంజీవి]], [[బాలకృష్ణ]], [[నాగార్జున]], [[వెంకటేష్]] లతో చిత్రాలు తీశారు.(అల్లుడా మజాకా,గొప్పింటి అల్లుడు,ఆవిదా మా అవిడె,ఇంట్లోఇల్లాలు వంటింట్లోప్రియురాలు).కొద్ది విరామం తర్వాత కుమారులిద్దర్ని హీరోలుగా పరిచయంచేశారు.
==పరిచయం చేసిన నటీనటులు==
* [[రంభ]]
పంక్తి 11:
# [[అబ్బాయిగారు]]
# [[ఏవండీ ఆవిడ వచ్చింది]]
# [[తాళి]]
# [[ఆమె]]
# [[కన్యాధానం]]
# [[అల్లుడా మజాకా]]
# [[గొప్పింటి అల్లుడు]]
# [[ఆవిడా మా అవిడే]]
# [[ఇంట్లోఇల్లాలు వంటింట్లో ప్రియురాలు]]
 
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/ఇ.వి.వి.సత్యనారాయణ" నుండి వెలికితీశారు