నగరం (సిటీ): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వర్గం:స్థానిక స్వపరిపాలన ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
||
పంక్తి 1:
[[దస్త్రం:Chicago Downtown Aerial View.jpg|thumb|right| చికాగో నగర ఉపగ్రహ దృశ్యం]]
[[దస్త్రం:Golkonda fort overlooking city.JPG|thumb|right|[[గోల్కొండ]] కోట నుండి [[హైదరాబాదు]] నగర దృశ్యం]]
'''నగరం
ఇవి పారిశ్రామిక నగరాలు వసతులు కల్పించడంలోనూ, మురుగునీటి కాలవల నిర్వహణ, విస్తృతంగా రవాణా సౌకర్యాలు, నివాసగృహ సముదాయాలను కలిగి ఉండటం వలన ప్రజలను ఆకర్షించి నగరాలు క్రమక్రమాభి వృద్ధి చెందుతూ ఉంటాయి.ఈ విధంగా ఉపాధి లభించడం వలన ప్రజలు కార్మికులూ, ఉద్యోగులూ లభించడం వలన పరిశ్రమలూ పరస్పర లబ్ధి పొందుతూ ఉండటం కొన్ని నగరాల అభివృద్ధికి కారణం అవుతాయి. ప్రజాబాహుళ్యం అధికంగా ఉండటం వ్యాపారాభివృద్ధికి, కళా వినోద పరిశ్రమల అభివృద్ధికి దోహదమౌతాయి. ప్రజాబాహుళ్యానికి తగినంత ఆరోగ్య సమస్యలను తీర్చడానికి వైద్యశాలలూ, విద్యనభ్యసించటానికి మెరుగైన విద్యాసంస్థలూ ఇలా ఒకదానికి ఒకటి అనుబంధంగా వృద్ధి చెందుతూ ప్రజలకు అదనపు అవసరాన్ని కల్పించడం వలన నగరాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించడం పరిపాటి అయింది.
== నగరాల పుట్టుక ==
నగరాలు ఎప్పుడు పుట్టాయి ఏది ముందుగా నిర్మించబడింది లాంటి విషయాలు ఇథమిద్ధంగా నిర్ణయించడానికి తగినంత ఆధారాలు లేకపోయినా రాజులూ రాజ్యాలూ ఏర్పడటం నగరాల పుట్టుకకు ఒక ప్రధాన కారణం.పరిపాలనా వ్యవహారాలను చక్కదిద్దటానికి సిబ్బంది,రాజ్య రక్షణార్ధం రక్షణ వ్యవస్థ,వీరందరికి కావలసిన నివాస గృహాలూ ఒక ప్రదేశంలో అవసరమైన కారణంగా రాజ్యాలకు నగరాల అవసరం ఏర్పడింది.నగర నిర్మాణాలకు రాజులూ రాజ్యాలూ కారణమైనాయి.రాజు నివసించే నగరం రాజధానిగా వ్యవహరిస్తూ రాజధాని నుండి రాజ్య నిర్వహణ చేస్తున్న కారణంగా రాజధాని నగరాలు ప్రజలకు మరింత ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి.ప్రజావసారాల నిమిత్తం సరుకులు ఒక ప్రడేశం నుండి మరియొక ప్రదేశానికి రవాణా కావలసిన అవసరంచేత కేంద్రంగా ఉన్న కొన్ని ప్రదేశాలు వ్యాపారనగరాలుగా విస్తరించాయి.పురాణకాలంలో [[మథుర|మథురా]] నగరం ఈ కోవలోనికి వస్తుంది.సముద్రతీరాలలో సహజ రేవులూ,మానవ నిర్మిత రేవులూ దేశ విదేశాలలో లభ్యమౌతున్న సామాగ్రిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరుస్తున్న కారణంగా వ్యాపార పరమైన విశేష అభివృద్ధికి చేరుకున్నాయి.ప్రస్తుతం [[చెన్నై]] గా పిలవబడుతున్న తమిళనాడులోని చన్నపట్టణం,ప్రస్తుతం [[కొలకత్తా]] గా పిలవబడుతున్న [[పశ్చిమ బెంగాల్|పశ్చిమ బెంగాలు]] రాష్ట్రంలోని కలకత్తా,ప్రస్తుతం [[ముంబై]] గా పిలవబడుతున్న మహారాష్ట్రం లోని బాంబే లేక [[బొంబాయి]] భారతదేశంలోని రేవుల కారణంగా విశేష ప్రాధాన్యత సంతరించుకొని మహా నగరాలుగా పేరు పొందాయి.వస్త్రతయారీ కేంద్రంగా [[సూరత్]],[[అగ్గిపెట్టె|అగ్గిపెట్టెలు]] టపాసులు
== పురాణాలలో వర్ణించబడిన నగరాలు ==
|