భారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
== అధికార భాషలు - కేంద్ర ప్రభుత్వం==
కేంద్ర ప్రభుత్వం రెండు భాషలను ఉపయోగిస్తుంది:
#'''[[హిందీ]]''': హిందీ రాష్ట్రాలతో వ్యవహరించేటపుడు హిందీ భాషను వాడుతుంది. [[అరుణాచల్ ప్రదేశ్]], [[అండమాన్ నికోబార్ దీవులు]], [[బీహార్]], [[చండీగఢ్]], [[చత్తీస్‌గఢ్]], [[ఢిల్లీ]], [[హర్యానా]], [[హిమాచల్ ప్రదేశ్]], [[జార్ఖండ్]], [[మధ్య ప్రదేశ్]], [[రాజస్థాన్]], [[ఉత్తర ప్రదేశ్]], [[ఉత్తరాంచల్]] రాష్ట్రాల్లో కూడా హిందీ యే అధికార భాష.
#'''[[ఇంగ్లీషు]]''': ఇతర రాష్ట్రాలతో వ్యవహరించేటపుడు కేంద్రం ఇంగ్లీషు వాడుతుంది.