నవోదయ రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2019 మరణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''నవోదయ రామమోహనరావు'''గా అందరికీ సుపరిచితులు ''అట్లూరి రామమోహనరావు'' నవోదయ పుస్తక ప్రచురణ సంస్థ, నవోదయ పుస్తకాల అంగడి యజమాని.
==విశేషాలు==
ఇతడు [[1934]], [[ఆగస్టు 1]]న జన్మించాడు. తన 28వ యేట నుండి పుస్తక ప్రచురణరంగంలో ప్రవేశించి ఆరు దశాబ్దాలకు పైగా అదే రంగంలో ఉన్నాడు. 1960లో నవోదయ పబ్లిషర్స్ సంస్థను విజయవాడలో నెలకొల్పాడు. ఈ సంస్థకు గుంటూరు, మద్రాసులలో శాఖలను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌]]లో ప్రధానమైన పుస్తక ప్రచురణ సంస్థగా రాణించింది. ఈ సంస్థనుండి [[శ్రీశ్రీ]], [[రావిశాస్త్రి]], [[ముళ్ళపూడి వెంకటరమణ]], [[బాపు]] వంటి రచయితల పుస్తకాలు వెలుగు చూశాయి<ref name="ఈనాడు">{{cite news |last1=విలేకరి |title=నవోదయ రామ్మోహనరావు ఇకలేరు |url=https://web.archive.org/web/20191217054513/https://www.eenadu.net/statenews/2019/12/16/219069703 |accessdate=17 December 2019 |work=ఈనాడు దినపత్రిక |date=16 December 2019}}</ref>.
 
[[వర్గం:కృష్ణా జిల్లా పుస్తక ప్రచురణకర్తలు]]
"https://te.wikipedia.org/wiki/నవోదయ_రామమోహనరావు" నుండి వెలికితీశారు