నవరత్నాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[నవరత్నములు]]''' అనగా తొమ్మిది రత్నములు అని అర్థం. ప్రాచీనకాలములో రాళ్ళలో [[తొమ్మిది]] పేరు గాంచిన రత్నాలని నవరత్నాలుగా వర్గీకరించారు.కాలక్రమములో, నవరత్నములు అన్న పదాన్ని తొమ్మిది సంఖ్యతో కూడిన విశేషమయిన సమూహాలకు లేదా వ్యక్తులకు గౌరవపూర్వకంగా వాడటం మొదలుపెట్టారు.
[[కెంపు]], [[వజ్రం]], [[నీలము|నీలం]], [[పుష్యరాగం]], పచ్చ, [[ముత్యము|ముత్యం]], [[పగడము|పగడం]], గోమేధికం, వైఢూర్యాలను కలిపి '''నవరత్నాలు''' అని వ్యవహరిస్తారు. వీటిని కిరీటాలు, భుజకీర్తుల్లో ఎక్కువగా వాడినట్లు చరిత్ర చెపుతోంది.
 
== నవరత్నాలు పేర్లు ==
 
* [[కెంపు]] (మాణిక్యం)
* [[వజ్రం]],
* [[నీలము|నీలం]],
* [[పుష్యరాగం]],
* [[మరకతము|మరకతం]],
* [[ముత్యము|ముత్యం]],
* [[పగడము|పగడం]], ([[ప్రవాళం]])
* [[గోమేదికం]],
* [[వైడూర్యం]]
 
వీటిన్నింటిని కలిపి '''నవరత్నాలు''' అని వ్యవహరిస్తారు.
{{multiple image
| align = right
Line 32 ⟶ 46:
| alt9 =
| caption9=నీలమణి
}}వీటిని కిరీటాలు, భుజకీర్తుల్లో ఎక్కువగా వాడినట్లు చరిత్ర చెపుతోంది.
}}
==నవరత్నాలు==
* [[మౌక్తికం]] = [[ముత్యము]] = pearl
* [[మాణిక్యం]] = [[కెంపు]] = ruby
* [[వైఢూర్యం]] = [[రత్నము|రత్నం]] = lapis-lazuli
* [[గోమేదికం]] = పసుపురంగులోని ఒక రత్నం= garnet
* [[వజ్రం]] = diamond
* [[విద్రుమం]] = [[పగడం]] = coral
* [[పుష్యరాగం]] = తెల్లటి మణి = topaz
* [[మరకతము]] = [[పచ్చ]] = emerald
* [[నీలమణి]] = sapphire
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
== విక్రమాదిత్యుని నవరత్నాలు ==
ప్రాచీన భారతదేశ చరిత్రలో నవరత్నములు అనగానే గుర్తుకు వచ్చేది, చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానములోని తొమ్మండుగురు కవులు. వీరు నవరత్నములుగా కీర్తింపబడ్డారు. వీరు,
 
* [[ధన్వంతరి]]
* క్షపణకుడు
* [[అమరసింహుడు]]
* శంకభట్టు
* వేతాళభట్టు
* ఘటకర్పరుడు
* [[వరాహమిహిరుడు]]
* వరరుచి
* [[కాళిదాసు]] (వీరందరిలోనూ పేరెన్నికగన్నవాడు)
 
== అక్బరు నవరత్నాలు ==
 
* [[అబుల్ ఫజల్ ఇబ్న్ ముబారక్|అబుల్ ఫజల్]] - అక్బర్ ప్రధాన సలహాదారుడు,[[అక్బర్ నామా]] గ్రంథ రచయిత.
* [[:en:Faizi|ఫైజీ]] - అక్బర్ ఆస్థాన కవి.
* [[తాన్ సేన్]] - సాంప్రదాయక ప్రసిద్ధ సంగీతకారుడు.
* [[బీర్బల్]] - వైతాళికుడు.
* [[:en:Raja Todar Mal|రాజా తోడర్‌మల్]]- అక్బరు యొక్క ఆర్థిక మంత్రి.
* [[:en:Raja Man Singh|రాజా మాన్‌సింగ్]]- [[:en:Kacchwaha|కఛ్వా]] రాజపుత్రుడు, [[జైపూర్ (రాజస్థాన్)|జైపూర్]] కు చెందిన అంబర్ రాజు. అక్బర్ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడు.
* [[:en:Abdul Rahim Khan-I-Khana|అబ్దుల్ రహీమ్ ఖాన్ ఎ ఖానా]]- అక్బర్ అంగరక్షకుడు, పెంచి పోషించిన వాడు అత్యంత విశ్వాసపాత్రుడు అయిన [[:en:Bairam Khan|బైరం ఖాన్]] యొక్క కుమారుడు.
* [[:en:Fakir Aziao-Din|ఫకీర్ అజియుద్దీన్]] - అక్బర్ ఆధ్యాత్మిక సలహాదారుడు.
* [[:en:Mullah Do Piaza|ముల్లా దోపియాజా]] - సలహాదారుడు.
 
== ఆధునిక నవరత్నములు ==
భారత ప్రభుత్వం ప్రభుత్వరంగములో అత్యధిక ఉత్పాదన, పనితనంగల తొమ్మిది సంస్థలను నవరత్నములుగా వ్యవహరించినా, కాలక్రమములో వాటి సంఖ్యను తొమ్మిదిని మించి పెంచటం వల్ల ఇక వాటిని నవరత్నములు అని వ్యవహరించటంలో అర్థము లేదని వాడుకలో తగ్గింది..
 
==రత్నాల పురాణ గాథ==
Line 126 ⟶ 83:
నవరత్నాలలో నిగూఢ కాంతి శక్తి ఉంటుంది. ఆయా గ్రహాల [[శక్తి]] ఈ రత్నాలకు అందించబడింది. ఈ గ్రహాల నుండి వెలువడుతున్న విద్యుత్ అయస్కాంత కాంతి తరంగాలను ఎప్పటికప్పుడు గ్రహిస్తుంటాయి. అలా గ్రహించిన తరంగాలను తిరిగి వెదజల్లుతూ ఆ రత్నాల సమీపంలో ఉన్న వారిపైన ప్రభావం చూపుతాయి. అయితే ఆ నవరత్నాలు బయటికి కనిపించే రంగు అవి కనిపించకుండ వెదజల్లే కాంతి తరంగాల రంగు ఒకే విధానమైనవి కావు. అంతర్లీనంగా వెదజల్లే కాంతిని కాశ్మిక్ రంగు అంటారు. ఉదాహరణకు టోపాజ్ బయటికి కనిపించే రంగు పసుపు పచ్చ కానీ అది కాశ్మిక్ రంగు నీలం. సఫైర్ నీలం రంగులో కనిపించినా దాని కాశ్మిక్ రంగు వైలట్. పగడపు రంగు ఎర్రని కాషాయం మిళితంగా కనిపించినా దాని కాశ్మిక్ రంగు పసుపు. వజ్రం తెల్ల రంగులో మెరుస్తున్నా దాని కాశ్మిక్ రంగు ఊదా. ముత్యం పాలనురుగులా మెరుస్తూ కనిపించినా దాని కాశ్మిక్ రంగు నారింజ. జిర్కాన్ రెడ్ బ్రౌన్ రంగులో ఉన్నా దాని కాశ్మిక్ రంగు మనుష్యుల కంటికి కనిపించని అతి నీలలోహిత . కేట్స్ ఐ బూడిద రంగులో ఉంటుంది కానీ దీని కాశ్మిక్ రంగు ఇన్ఫ్రా రెడ్ . అయితే రూబీకి ఎమరాల్డ్ కి అసలు రంగు కాశ్మిక్ రంగు ఒక్కటే. రూబీ ఎరుపు రంగులో ఎమరాల్డ్ ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
==నవరత్నాల మేలు==
ఈ నవరత్నాలలో ఏది ధరించినా అందులో దాగి వున్న కాశ్మిక్ శాక్తి ఆ మనిషిని అందించబడుతుంది. నవరత్నాలన్నీ కలిగిన నగలు ధరిస్తే అన్ని గ్రహాల ప్రభావాల నుండి మేలు పొందగలుగుతాడు. బంగారు సూర్యగ్రహ లోహం. అందుకే బంగారంలో ఈ నవరత్నాలను ధరించడం ఒక ఆరోగ్యకర అమర్గమనే నమ్మకం పెరిగింది. నవరత్నాలతో కూడిన నగలు తయారుచేయడం ఒక ప్రత్యేకక కళగా రాజులు ప్రోత్సహించారు. నవరత్నాలు పొదిగిన నగలు చెవులకీ, చేతులకీ మెడలోనూ ధరించేదిగా తయారు చేసేవారు.వీటి అమరిక నవగ్రహాలు. ఆ గ్రహానికి చెందిన రత్నానికి తగినట్టుగా చేసేవారు. ఆ నవగ్రహాలను ధరించుటమంటే ఆ గ్రహదేవతలందరికీ శాంతి చేయించటమే. ఆ దేవతల కరునా కటాక్షాలు శాశ్వతంగా ధరించే వారి మీద ఉంటాయి. నవరత్నాలు ఉన్న నగలు ధరించిన వారికి జీవన విధానం కూడా నిర్దేశించారు. ఎంతో నిష్టాగరిష్ఠంగా ఉండాలిఉండాలిచెడు ఆలోచనలు రానివ్వకూడదని విధంగా చెడ్డ పనులు చేయకుండా జీవితం సాగించాలి. లేకుంటే ఆ నవరత్న ఫలితం వికటిస్తుందనే నమ్మకం ఉంది. దీని వలన మనిషి నడవడిక క్రమ పద్ధతిలో ఉంటుంది.
 
చెడు ఆలోచనలు రానివ్వకూడదని విధంగా చెడ్డ పనులు చేయకుండా జీవితం సాగించాలి. లేకుంటే ఆ నవరత్న ఫలితం వికటిస్తుందనే నమ్మకం ఉంది. దీని వలన మనిషి నడవడిక క్రమ పద్ధతిలో ఉంటుంది.
==చదరపు పద్ధతిలో==
 
Line 137 ⟶ 92:
నలు చదరంగా, దీర్ఘ చతురస్రాకారంగా కాక ఇతర రూపాలలో కూడా నగలు తయారుచేస్తారు. అయితే సూర్య గ్రహ రత్నమైన రూబీ మాత్రం తప్పనిసరిగా అమధ్యలో ఉండాల్సిందే. బ్రాన్‌లైట్స్ లో నవరత్నాలు వరుసగా ఒకదానిపక్కన మరొకటి ఏర్పాటు చేసినప్పుడు కూడా రూబీ మధ్యలో ఉండేలా చూస్తారు.
 
==ధరించండం లోధరించండంలో జాగ్రత్తలు==
నవరత్నాల నగలు తయారీకి ఉపయోగించే అన్ని [[రాళ్ళు]] ఒకే సైజులో ఉండాలి. అవి కూడా స్వచ్ఛమైనవి కావాలి. నాసిరకం రత్నాలు వాడితే సత్ఫలితాలు రాకపోగా చెడు ఫలితాలను చవిచూడాల్సి ఉంటుంది. మగవారికోసం నవరత్నాలు పొదిగిన ఉంగరాలు తయారుచేస్తుంటారు. పన్నెండు వరుసలలో నవరత్నాలను వాడి 108 రత్నాల ఉంగరాలను తయారుచేసే పద్ధతి దక్షిణాది రాష్ట్రాలలో ఉంది.
 
Line 148 ⟶ 103:
 
ఐతే ఇది శాస్త్రమా లేదా అందరిచేత అంగీకరించబడిందా అనేది వివాదస్పదమే. దీనికి అనూకూలంగా ఎన్ని సక్ష్యాలున్నాయో అంతే బలమైన సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నాయి. నవరత్న ప్రభావాలను అంగీకరించడం, ఆ గ్రహానికి తగిన నగ చేయించుకోవడం మరియు ధరించడం వ్యక్తిగత విశ్వాసానికి వదిలేయాల్సిందే.
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== ఇంకా చూడండి ==
*[[నవరత్నములు]] - కొందరి చక్రవర్తుల ఆస్థానములలోని విశిష్టవ్యక్తులకు ఇవ్వబడిన బిరుదు.
*[[ఏడు వారాల నగలు]]
*[[పగడపు దిబ్బ]]
 
== వెలుపలి లెంకెలు ==
{{నవరత్నాలు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
"https://te.wikipedia.org/wiki/నవరత్నాలు" నుండి వెలికితీశారు