ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు ను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు కు తరలించారు: వికీ ప్రామాణికం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
== చరిత్ర ==
ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 51 రెవిన్యూ డివిజన్లు ఉన్నాయి. అవి [[రెవిన్యూ డివిజినల్ అధికారి]] ([[ఆర్.డి.వో.]] లేదా [[సబ్ కలెక్టర్]] ) పాలనలో ఉంటాయి. ఒక్కో డివిజన్ లో కొన్ని [[మండలాలు]] ఉంటాయి. మండలాల్లో [[తహసీల్దారులు]] (పూర్వం [[ఎం.ఆర్.ఓ,]] ) ఉంటారు. [[భూమి శిస్తు]] వసూలు, [[జమాబంది|జమాబందీ]], [[చౌకడిపో]] డీలర్ల నియామకం, శాంతి భద్రతలు, [[భూసేకరణ]], రెవిన్యూ కోర్టుల నిర్వహణ, [[పంచాయతీ]] ల పర్యవేక్షణ, ఆహారధాన్యాల కొనుగోలు, జనాభా లెక్కల సేకరణ, ఎన్నికల నిర్వహణ, పొదుపు పధకాలు, పెన్షన్లు, సినిమాహాళ్ళ లైసెన్సులు,[[పంచనామా|పంచనామాలు]], భూతగాదాలు, ఇలా ఎన్నో పనులకు [[రెవిన్యూ డివిజినల్ అధికారులు]] కలెక్టర్ తరుపున తహసీల్దారుల లాగానే హాజరవుతూ ఉంటారు. ఏ శాఖా ప్రాతినిధ్యం వహించని పనులు ఈ అధికారే సాధారణ పరిపాలకునిగా చేపడుతుంటారు. 1956 లో ఒక్కొక్క రెవిన్యూ డివిజినల్ అధికారి 4 లక్షల ప్రజల అవసరాలకు హాజరయ్యేవాడు. ఇప్పుడు 11 లక్షల మందికి పైనే ప్రజలు ఒక్కొక్క ఆర్.డి.ఓ. పరిధిలో ఉంటున్నారు. ఐ.ఏ.ఎస్. అధికారుల్ని ముందు రెవిన్యూ డివిజినల్ అధికారులుగానే నియమిస్తారు. అప్పుడు వాళ్ళను సబ్ కలెక్టర్ అంటారు. ప్రతి జిల్లాలో సబ్ కలెక్టర్ కోసం ఒక రెవెన్యూ డివిజన్ ఉంటుంది. ఏ.పి.పి.యస్.సి. ద్వారా గ్రూప్1 పరీక్షలు పాసై వచ్చే డిప్యూటీ కలెక్టర్లను రెవిన్యూ డివిజినల్ అధికారులుగా నియమిస్తారు. తహసీల్దారులకు కూడా ప్రమోషన్ ఇచ్చి రెవిన్యూ డివిజినల్ అధికారులుగా నియమిస్తారు. పూర్వం బ్రిటీష్ పాలకులు భూమిశిస్తు వసూళ్లకోసం నియమించుకున్న వారే కలెక్టర్లు. ఇప్పుడు భూమిశిస్తు వసూళ్ల ప్రాధాన్యత తగ్గిపోయి సంక్షేమ కార్యక్రమాల అమలుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి కలెక్టర్లు జిల్లాల ప్రగతి రథ సారధులయ్యారు. కలెక్టర్ల సహాయకులే ఈ సబ్ కలెక్టర్లు, [[డిప్యూటీ కలెక్టర్లు]], ఆర్.డీ.ఓలు. రెవిన్యూ డివిజన్ల సంఖ్య జనాభాకు అణుగుణంగా పెరగాల్సి ఉంది. రైలు మార్గం డివిజన్ కేంద్రాలన్నిటికీ విస్తరించాలి. హైదరాబాదు చుట్టుపక్కల 6 మండలాల్లో డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దారులుగా పనిచేస్తున్నారు. అలా కాకుండా ప్రతి శాసన సభ్యులు నియోజక వర్గాన్నీ ఒక డివిజన్ గా ప్రకటిస్తే భౌగోళిక సరిహద్దులు శాసన సభ్యులుకి, డిప్యూటీ కలెక్టర్ కు సమానంగా ఉంటాయి. పాలనా వ్యూహాలు ఉమ్మడిగా రూపొందిస్తారు. ఇద్దరూ ఒకే ప్రాంగణంలో ప్రజలకు దొరుకుతారు. శాసన సభ్యులులకు కూడా కార్యాలయ భవనాలు శాశ్వతంగా ఏర్పడతాయి. ఒక్కొక్క శాసన సభ నియోజకవర్గం రెండు మూడు రెవిన్యూ డివిజన్ల పరిధిలోకాకుండా ఒకే రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చేలా, మరీజనాభా ఎక్కువైతే కొత్త డివిజన్లు ఏర్పాటు చేసేలా పునర్వ్యవస్థీకరించటానికి ప్రభుత్వం ల్యాండ్ రెవిన్యూ కమీషనర్ అధ్యక్షతన కమిటీని నియమించింది. (వార్త 28.7.2008).
*[[జాయింట్ కలెక్టర్]] ల పై పనిభారం తగ్గించేందుకు 24 అదనపు జాయింట్‌ కలెక్టర్లు (నాన్‌ కేడర్‌) ను నియమించారు.
అప్పగించిన బాధ్యతలు:
పంక్తి 32:
#బాలికా సంరక్షణ పథకం (జీపీఎస్‌)
#పాముకాట్లు, అగ్ని ప్రమాదాలు, చెట్లు మీద పడటం తదితర కారణాల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు వ్యక్తిగత ప్రమాద బీమాపథకం (పీఏఐఎస్‌)
*[[కలెక్టర్‌జిల్లా కలెక్టరు కార్యాలయం|జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని]] కార్యాలయంలో
 
#ఆయుధ లెసెన్సులు కలిగి ఉన్న వారి వివరాలు
#గ్రీవెన్స్‌సెల్‌లలో ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలపై తీసుకున్న చర్యలు
Line 40 ⟶ 41:
#శాంతిభద్రతల సమీక్ష వివరాలు, తనిఖీ నివేదికలు
#స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన సమాచారం
*[[తహసీల్దార్|తహశీల్దార్]] ‌..కార్యాలయంలో కార్యాలయాలలోని
#చౌక ధరల దుకాణాల వివరాలు
#అసైన్డ్‌ భూములు, పట్టాదారు పాసు పుస్తకాల సమాచారం
#గనుల వివరాలు, రిజర్వు స్థలాలు, జమాబంధి వివరాలు
#రెవెన్యూ రికార్డులు, 1968 ఏపీ నాలా చట్టానికి సంబంధించిన సమాచారం
*[[గ్రామ రెవిన్యూ అధికారి|గ్రామ రెవెన్యూ అధికారి]] ..కార్యాలయాలలోని
*[[వీఆర్వో]] ..కార్యాలయంలో
#11 రకాల 'గ్రామ లెక్క'లతో కలుపుకుని మొత్తం 18 రకాల రికార్డుల వివరాలు
#అడంగల్‌ / పహాణీ, రేషన్‌ కార్డులున్న వారి చిరునామాలు
 
== రైలు మార్గాలు లేని రెవిన్యూడివిజన్ కేంద్రాలు ==
Line 66 ⟶ 67:
 
== రెవిన్యూడివిజన్ కేంద్రాలుగా లేని లోక్‌సభ నియోజకవర్గాలు ==
* [[అరకు]],|అరకు [[పాడేరురెవెన్యూ డివిజన్డివిజను]],
* [[బాపట్ల]],పాడేరు|పాడేరు [[తెనాలిరెవెన్యూ డివిజన్]]
* [[బాపట్ల|బాపట్ల రెవెన్యూ డివిజను]]
* [[హిందూపురం]], [[ధర్మవరం డివిజన్]]
*[[తెనాలి|తెనాలి రెవెన్యూ డివిజన్]]
*[[హిందూపురం|హిందూపురం రెవెన్యూ డివిజను]]
*[[ధర్మవరం|ధర్మవరం రెవెన్యూ డివిజన్]]
 
==మినీ జిల్లాలు==
*ప్రస్తుతం ఆంధ్రలో 36 రెవిన్యూడివిజన్ కేంద్రాలు,రాయలసీమలో 15 రెవిన్యూడివిజన్ కేంద్రాలు మొత్తం 51 రెవిన్యూడివిజన్లు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణకోసం అరవై రెవిన్యూడివిజన్లుగా చేసి వాటినే మినీ జిల్లాలుగా ప్రకటించబోతోంది.రెవెన్యూ డివిజన్‌ను కేంద్రంగా చేసుకుని అన్ని ప్రభుత్వ పథకాల మంజూరు, అమలు, పర్యవేక్షణ అంతా అక్కడి నుంచే జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.ఇప్పటివరకూ కేవలం రెవెన్యూ వ్యవహారాలకే పరిమితమైన ఆర్‌డీవోల పాత్ర మరింత విస్తృతం కానుంది. కలెక్టర్లు జిల్లాలో అన్ని పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా పర్యవేక్షిస్తున్నారో ఇకపై ఆర్‌డీవోలు రెవెన్యూ డివిజన్‌లో అలా పర్యవేక్షించాల్సి ఉంటుంది.పోలీసు శాఖలో డీఎస్పీ పరిధిని ఆర్‌డీవో పరిధికి సమానంగా మారుస్తున్నారు.జిల్లా స్థాయిలో ఉండే అన్ని ప్రభుత్వ, సంక్షేమ, ఇంజనీరింగ్‌ శాఖల కార్యాలయాలు, వివిధ విభాగాలన్నీ రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో కూడా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ స్థాయి అధికారులు నాలుగేసి వందల మంది ఉన్నారు. (ఆంధ్రజ్యోతి 25.10.2016)
 
==కొస్తా జిల్లాల రెవెన్యూ డివిజన్లు==
==ఆంధ్ర==
{| class="wikitable sortable" border=0 cellpadding=1 cellspacing=1 width=79% style="border:1px solid black"
! style="background-color:#99ccff;"|సంఖ్య
Line 136 ⟶ 141:
|}
 
==రాయలసీమ జిల్లాల రెవెన్యూ డివిజన్లు==
{| class="wikitable sortable" border=0 cellpadding=1 cellspacing=1 width=79% style="border:1px solid black"
|-
Line 175 ⟶ 180:
 
==మూలాలు==
{{మూలాలు}}{{Reflist}}
 
==బయటి లింకులు==