హిందీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
|iso1=hi|iso2=hin|iso3=hin|notice=Indic}}
[[Image:Idioma hindi.png|right|thumb|300px|Hindi speaking areas in India]]
'''హిందీ భాష''' ([[దేవనాగరి]]: हिन्दी) ఉత్త్రరఉత్తర, మధ్య [[భారతదేశము]]లో మాట్లాడే ఒక భాష. [[ఇండో-ఆర్యన్]] ఉప కుటుంబానికి చెందిన [[ఇండో-యూరోపియన్]] భాష. [[మధ్యయుగము]]నకు చెందిన [[ప్రాకృత]] [[మధ్య యుగపు ఇండో-ఆర్యన్]] భాషల నుండి, పరోక్షంగా [[సంస్కృతము]] నుండి ఉద్బవించింది. హిందీ సాంకేతిక, పుస్తక యొగ్యమైన పదజాలమంతా చాలా మటుకు సంస్కృతము నుండి పొందింది. ఉత్త్రర భారత దేశములో [[ముస్లిం]] ప్రభావము వలన [[పర్షియన్]], [[అరబిక్]], [[టర్కిష్]] పదాలు హిందీలో చేరి ఉర్దూ భాష పుట్టింది. ప్రామాణిక ("శుద్ద") హిందీని ప్రసంగాలలో, రేడియో, టి.వి. వార్తలలో వాడబడుతుంది. రోజువారీ భాష మటుకు చాలా రకాలగా ఉండే [[హిందుస్తానీ]] భాష రకము. [[బాలీవుడ్]] సినిమాలలో ఈ విషయము కనిపెట్టవచ్చును.
 
భాషా శాస్త్రజ్ఞులు హిందీ, ఉర్దూ లను, ఒకటే భాష కాని హిందీను [[దేవనాగరి]] లిపిలోను, ఉర్దూను [[పర్షియన్]] లిపిలోను వ్రాయడము మాత్రమే తేడా అని భావిస్తారు. [[భారత విభజన]]కు ముందు హిందీ, ఉర్దూలను ఒకటే భాషగా భావించేవారు కాబట్టి ఈ తేడా చాలా మటుకు రాజకీయము అని కూడా చెప్పవచ్చు.
పంక్తి 34:
* సూరదాసు
==తెలుగు భాషలో ఉన్న హిందీ పదములు==
* జబర్దస్త్ - హి.జబర్దస్త్ (అద్భుతం)
* నాజూకు - హి.నాజూక్ (సన్నగా, వయ్యారంగా)
* పతలా - హి.పత్లా (పలుచగా)
* బే, భయ్యా, భాయ్, భాయి, భే - హి.బే, భయ్యా, భాయ్, భాయి, భే (అన్న, అన్నయ్య, తమ్ముడు)
 
"https://te.wikipedia.org/wiki/హిందీ" నుండి వెలికితీశారు