విశ్వం: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:6592:B963:3C15:EB68:3304:755F (చర్చ) చేసిన మార్పులను 183.83.94.125 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 11:
పదార్థానికి [[మూలకణాలు]] అయిన [[పరమాణువు]]లు. వీటిని పట్టివుంచేవి విశ్వంలోని శక్తులు. విశ్వంలోని ప్రతీ అణువు ఏ చోటకి వెళ్ళినా దానిలోని శక్తులు ఒకే విధముగా ఉంటాయి.
==విశేషాలు ==
ఆకాశంలో మనకు కనిపించే కోటానుకోట్ల [[నక్షత్రాలు]], [[గ్రహాలు]], [[తోకచుక్కలు]] మొదలయిన అంతరిక్ష పదార్ధాల సముదాయమునే '''విశ్వము''' అంటాం. విశ్వం లోని ప్రతీ [[అణువు]] [[కణాల]]తోను, కొన్ని శక్తులతోను ఏర్పడింది. విశ్వంలోని ప్రతీ అణువు ఏ చోటకి వెళ్ళినా దానిలోని శక్తులు ఒకే విధముగా ఉంటాయి. పదార్థానికి [[మూలకణాలు]] అయిన [[పరమాణువు]]లను ఛేదించుకొంటూ పోయి [[క్వార్క్]] ల వరకు వెళ్ళగలిగారు ఈనాడు శాస్త్రవేత్తలు. మరి వాటిని పట్టిఉంచే శక్తి ఏమిటి? ఈవిశ్వంలో ప్రతీ పదార్థం కొన్ని శక్తులకు లోబడి ఉంది. [[ఎలక్ట్రాన్]], [[ప్రోటాన్]], [[న్యూట్రాన్]] లతో [[విద్యుదయస్కాంత శక్తి]] మరియు రెండు [[కేంద్రక శక్తులు]]గా విభజించటం జరిగింది (ఇది మనం వేసుకున్న లెక్కలు). ఇలా ప్రతీ కణానికి ఒక నిర్దిష్టమయిన శక్తి ఉంటుంది. న్యూక్లియస్ తరువాత [[అనంత శక్తి]] ఉంది. ఆసక్తిగురించి [[కాలబిలము]]లు లేదా [[బ్లాక్ హోల్]] ల ద్వారా తరువాత తెలుసుకొంటాం.[[గురుత్వాకర్షణ శక్తి]] నుండి అనంత శక్తికి పోవాలి అనుకొన్నపుడు ఇక్కడ [[కణాల]]ను పొరలు మాదిరిగా విభజించడం జరిగింది (ఇది ఒక అభిప్రాయం మాత్రమే). మనకు కనిపించే పదార్థం [[ఫోటాన్]] గురుత్వాకర్షణ శక్తితో కూడుకొన్న మొదటి పొరలో ఇమడ్చబడింది. [[ఎలక్ట్రాన్]], [[ప్రోటాన్]], [[న్యూట్రాన్]]లు విద్యదయస్కాంతశక్తి, రెండు న్యూక్లియస్ శక్తులతో కూడుకొన్న రెండవ పొరలో ఇమడ్చబడినవి. అలాగే [[క్వార్కు]]ని న్యూక్లియస్ శక్తి తరువాత మహాశక్తులుగా ఉంచబడినాయి. ఇలా విభజించిన కణాలు నిజానికి మరింత చిన్న కణాలతో నిర్మితమయి, మరింత ఎక్కువ శక్తులను పరిశీలించిన కొద్దీ మరిన్ని సూక్ష్మ కణాల నుండి ఈ శక్తులు లభిస్తాయి. ఇది ఒక [[ఉచ్చు(లూప్)|ఉచ్చు]] మాదిరిగా మొత్తం విశ్వం అంతటా ఏర్పాటు అయినది. ఒక్క న్యూక్లియస్ లో ఉన్న కణాలకు మాత్రమే మూలకణాలు ఉన్నాయి. ఈ మూలకణాలను విభజించుకుంటూపోతే కణాలకు మూలకణాలు, మూలకణాలకు మూలకణాలు ఎన్నో ఈ సృష్టిలో ఉన్నాయి. వాటిని పట్టిఉంచే ఎన్నో శక్తులు కచ్చితంగా ఉండే ఉంటాయి.కాలబిలాలకు నిర్దిష్టమైన శక్తులు కూడా ఇవే.manam eppudu chudani inka pedda pedda grahalu unnayi
 
ప్రతీఅణువు దాని ద్రవ్యరాశిని బట్టి గురుత్వాకర్షణశక్తికి గురవుతుంది, ఈ శక్తి అన్ని శక్తులకంటే దుర్బలం. అందుకే కాంతి తరంగాలు(ఫొటాన్ అనేది ఒక కణం మాత్రమే) పై పొరనుండి వేగంగా ప్రయనించ కలుగుతుంది. ఫొటాన్ కణం పై దుర్బలమైన కొంత శక్తి ఉంచబడుతుంది. ఎలక్ట్రాన్ నిర్దిష్టమైన కణాలతొ తయారువుతుంది . ఈ కణాలు న్యూక్లియస్ నుండి ఉత్పత్తి కాబడవచ్చు (ఇక్కడ ఎలక్త్రాన్ ను చూడకలిగిన వారంటూ ఎవ్వరూ లేరు.ఎలక్ట్రాన్ లోని కణాలను ఏమాత్రం చూడలేము). క్రింది పొరలో ఎలక్ట్రాన్ కు సంబంధించిన కణాలు ఈవిశ్వమంతా వ్యాపించివున్నాయి. ఎలక్ట్రాన్ కు సంబంధించిన కణాలు న్యూక్లియస్ (ప్రొటాన్, న్యూట్రాన్ ల సంఖ్యను బట్టి) లోని శక్తిని బట్టి ఒకటిగా చేరి ఒక ఎలక్ట్రాన్ గా నిర్దిష్టమైన కక్ష్యలో ఏర్పడుతుంది. ఒకసారి ఏర్పడిన ఎలక్ట్రాన్ న్యూక్లియస్ విచ్ఛిన్నం అయ్యేంతవరకు జీవించే ఉంటుంది. ఇలా ప్రతీ ఒక్కటి కొన్ని శక్తులతో కూడుకొన్న కణాలతో ఏర్పాటు అయినది. ఇప్పుడు ఉన్న గొప్పసమీకరణాలను వదిలి ఇంత తేలికగా వివరించడానికి కారణం [[సాపేక్షసిద్ధాంతము]], [[క్వాంటం సిద్ధాంతము]], [[స్థిరస్థితి సిద్ధాంతము]], [[తీగ సిద్ధాంతము]], [[మహావిస్ఫోటం|మహావిస్ఫోట సిద్ధాంతము]] ల ప్రభావమే.
"https://te.wikipedia.org/wiki/విశ్వం" నుండి వెలికితీశారు