పాకిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
|leader_name1 = [[:en:Mamnoon Hussain|మమ్నూన్ హుస్సేన్] ([[:en:Pakistan Muslim League (N)|PML-N]])
|leader_title2 = [[:en:Prime Minister of Pakistan|ప్రధానమంత్రి]]
|leader_name2 = ఇమ్రాన్ ఖాన్
|imrankhan]] ([[:en:Pakistan Muslim League (N)|PML-N]])
|leader_title3 = [[:en:Chairman of the Senate of Pakistan|సెనేట్ యొక్క అధ్యక్షుడు]]
పంక్తి 78:
 
'''పాకిస్తాన్''' లేదా '''పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్''' (ఆంగ్లం: ''Pakistan'') (ఉర్దూ: پاکستان): [[దక్షిణాసియా]] లోని దేశం. [[భారత్]], [[ఇరాన్]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[చైనా]], [[అరేబియా సముద్రం]]<nowiki/>లను సరిహద్దులుగా కలిగి ఉంది. 16 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది. కామన్‌వెల్తులోను (2004–2007లో కొంతకాలము బహిష్కరించబడినది), ఇస్లామిక్ దేశాల సంస్థలోను సభ్యత్వం ఉంది. 1947కు పూర్వం భారత అంతర్భాగమైన ఈ పాకిస్తాన్, 1947లో భారత్ నుండి వేరుపడి పాకిస్తాన్ (పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) తూర్పు పాకిస్తాన్ (నేటి [[బంగ్లాదేశ్]] ల సమాహారం) ఏర్పడింది. ఈ విభజనకు ముఖ్య కారకులలో [[ముహమ్మద్ అలీ జిన్నా]] ఒక్కరు.
 
 
== పలు సంస్కృతులు ==
"https://te.wikipedia.org/wiki/పాకిస్తాన్" నుండి వెలికితీశారు