రాధికాభాయి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==రాధికాభాయి గోపికాభాయి ==
రాధికాబాయి 1778 లో కుంభమేల సమయంలో ఒక తీర్థయాత్రకు నాసికు వచ్చింది. నిరాశతో తన అధికార పదవిని వదిలి నాసికులో నివసిస్తున్న గోపికబాయి పవిత్ర నగరమైన నాసికుకు చేరిన సర్దార్ల వాడల ముందు యాచించి జీవితం కొనసాగిస్తూ ఉండేది. వ్రాతపూర్వ ఆధారాలు గోపికాబాయి సేవకుల నుండి భిక్ష తీసుకోదు, కానీ తల్లులు, భార్యలు లేదా ఉన్నత స్థాయి సర్దార్ల కుమార్తెల నుండి మాత్రమే నైవేద్యాలను సేకరిస్తుంది అని పేర్కొన్నాయి; ఆమె భిక్షయాచించే సమయంలో తనతో పాటు ఉన్న ఆవుతో కట్టిన గంటను మోగిస్తుంది. హిందూ మాసం అయిన పుష్యమాసంలో 1778 లో గోపికబాయి తనకు తెలియకుండానే భిక్ష కోరుతూ సర్దారు గుప్తే ఇంటికి వెళ్ళింది. ఆమె ఆవు గంట మోగిస్తూ కొంతసేపు వేచి ఉంది. తన తండ్రి నివాసంలో ఉంటున్న రాధికాబాయి, నైవేద్యంతో బయటకు వచ్చి, గోపికాబాయి భిక్షాటన కోరడం చూసి ఆశ్చర్యానికి గురైంది. అప్పుడే గోపికాబాయి ఎవరు భిక్ష ఇస్తున్నారో చూడటానికి తల పైకెత్తి, ఇద్దరు మహిళల కళ్ళు కలిశాయి. తన కుమారుడు విశ్వసరావు మరణానికి కారణమని రాధికాబాయిని ఎప్పుడూ నిందించిన గోపికబాయి, కోపంతో విరుచుకుపడి, ఆమె చెడ్డ శకునమని రాధికాబాయి మీద కేకలు వేయడం ప్రారంభించింది. గోపికాబాయి అనారోగ్యానికి ప్రధాన కారణమై అలాంటి అవమానాలను భరించడానికి కారణమైన రాధికాభాయిని దేవుడు ఆమెను ఎందుకు సజీవంగా ఉంచాడని ఆమెను నిందించింది . గోపికబాయి మిగిలిన నెలలో ఉపవాసం ఉండి, ఆమె బలహీనమైన ఆరోగ్యంతో, నిర్జలీకరణానికి గురై చివరికి మరణించింది. రాధికాబాయి గోపికాబాయికి చివరి కర్మలు చేసి నాసికు లోని గోదావరి నది ఒడ్డున డీప్మాలా (దీపగోపురాన్ని) ను నిర్మించింది. 1961 వరదల సమయంలో ఈ డీప్మాలా కొట్టుకుపోయింది. ప్రజలు తమ బంధువుల చివరి కర్మలు చేసేటప్పుడు చమురు దీపాలను ఉంచే పునాది మాత్రమే మిగిలిపోయింది.
Radhikabai had come to Nashik on a pilgrimage during [[Kumbhmela]] in 1778. [[Gopikabai]], living in destitution, used to beg before the wadas of [[Sardar]]s who had retired to the holy city of Nashik. As per the records, Gopikabai would not take alms from servants, but would collect offerings only from mothers, wives or daughters of high-ranking Sardars; she would ring a bell tied to the cow which accompanied her. During the Hindu month of Paush, 1778, Gopikabai unknowingly went to Sardar Gupte's house seeking alms. She waited for some time, ringing the bell of the cow. Radhikabai, who was staying in her father’s residence, came out with an offering and was shocked to see Gopikabai begging for alms. Just then Gopikabai raised her head to see who was giving alms, and the eyes of the two women met. Gopikabai, who had always blamed Radhikabai for the early death of her son Vishwasrao, burst into a rage and started screaming at Radhikabai that she was a bad omen, the prime reason for Gopikabai's ill fate and why God had kept her alive to bear such humiliations. Gopikabai fasted the rest of the month and, with her frail health, suffered dehydration which resulted in her death. Radhikabai performed the last rites for Gopikabai and erected a deepmala (light tower) on the banks of the [[Godavari River]] in Nashik. During the floods of 1961 this deepmala was washed away, leaving only a foundation where people put oil lamps while performing the last rites of their kin.
 
[[Category:1745 births]]
"https://te.wikipedia.org/wiki/రాధికాభాయి" నుండి వెలికితీశారు