ఆరెకటిక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 1:
బి.సి.డి.గ్రూపులోని కులం. కటికోళ్ళు అని కూడా వీరిని అంటారు. వాస్తవానికి వీరు [[కత్తి]] పడతారు గానీ ఏ [[జంతువు]] [[ప్రాణము|ప్రాణం]] తీయరు. [[మాంసము]] అమ్మటం `'''ఆరె కటిక''''ల కుల [[వృత్తి]]. అది కూడా [[పొట్టేలు|గొర్రె]], [[మేక]] మాంసమే తప్ప [[ఆవు|`గో']] మాంసం కాదు. లోతుగా పరిశీలిస్తే వీరు కత్తిపడతారే తప్ప ఏ [[జంతువు]] ప్రాణం తీయరు. వేరెవరో ప్రాణం తీసిన జీవి చర్మాన్ని వలిచి ఆ కళేబరాన్ని శుభ్రపరిచి, ముక్కలు కొట్టి అమ్ముతారు. చేతిలో [[కత్తి]], [[రక్తం|రక్తపు]] మరకలతో కనిపిస్తారు గానీ నరహంతకులు కాదు.
ఛత్రపతి శివాజీ సైన్యంలో హిందవి సామ్రాజ్యంకొసం తమ ప్రాణాలను సమర్పించారు,మొఘలుల కృత్యాలు ఎక్కువ అవ్వటంతో భారత దక్షిణ భాగానికి వచ్చి తాము మాంసం [[కల్లు]] దుకాణాల మూసివేతతో ఈ [[వృత్తులు|వృత్తి]]దారులు రోడ్డున పడ్డారు. [[పురుషుడు|పురుషులు]] మాంసము దుకాణాలలో ఉంటే, [[స్త్రీ|మహిళలు]], [[పిల్లలు]] [[కల్లు]] దుకాణాల్లో [[పొట్టేలు|గొర్రె]], [[మేక]] లకు సంబంధించిన ప్రేగులు, [[చెవి|చెవులు]], [[కాలు|కాళ్ళు]], [[తల]] భాగాలతో తయారు చేసే [[వంట]]కాలు (బోటీ, చాక్నా) ను విక్రయిస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు రక్తాన్ని ఉడకబెట్టి [[కారము|కారం]], [[ఉప్పు|ఉప్పూ]] కలిపి అమ్మేవారు. [[కాలేయం|కాలేయాన్ని]] [[వేపుడు]] చేసి విక్రయించేవారు. మరికొందరు [[జాతర]] ల్లోనూ, వారానికి ఒక రోజు జరిగే [[సంత]]లకు వెళ్ళి పచ్చి మాంసము అమ్ముతుంటారు.
|