దుర్వాసుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
[[దూర్వాసుడు]], హిందూ పురాణాలలో [[అత్రి]] మహర్షి, [[అనసూయ]] ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయన కోపానికి గురైన వారిలో [[అభిజ్ఞాన శాకుంతలం]]లో వచ్చే [[శకుంతల]] ఒకరు.
==అంబరీషుని కథ==
భాగవతంలో వచ్చే [[అంబరీషుడు|అంబరీషు]]<nowiki/>ని కథ చాలా ప్రాచుర్యం పొందింది. [[అంబరీషుడు]] గొప్ప విష్ణుభక్తుడు. సత్యసంధుడు. ఆయన ఒకసారి గొప్ప యజ్ఞాన్ని నిర్వహించి [[నారాయణుడు|నారాయణు]]<nowiki/>ని మెప్పించి [[సుదర్శన చక్రం|సుదర్శన]] చక్రాన్నే వరంగా పొందుతాడు. దానివల్ల ఆయన రాజ్యం [[సంపద]], శాంతి సౌఖ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. రాజ్యానికి [[రక్షణ]] కవచంగా కూడా ఉంది. ఒక సారి అంబరీషుడు ద్వాదశి వ్రతం నిర్వహించాడు. ఈ వ్రతం ప్రకారం ఆయన [[ఏకాదశి]] ప్రారంభం కాగానే ఉపవాసం ప్రారంభించి, [[ద్వాదశి]] రోజున ముగించి ప్రజలందరికీ [[భోజనం]] పెట్టాల్సి ఉంటుంది.fffnfs
 
==మహాభారతంలో==
"https://te.wikipedia.org/wiki/దుర్వాసుడు" నుండి వెలికితీశారు