శంకరాభరణం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను, typos fixed: లో → లో , ని → ని , ఆర్దిక → ఆర్థిక, దర్
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 7:
imdb_id = 0079889 |
writer =[[జంధ్యాల]]|
starring = [[జె.వి.సోమయాజులు]] ,
[[మంజు భార్గవి]],
[[రాజ్యలక్ష్మి]],
[[చంద్రమోహన్]],
[[అల్లు రామలింగయ్య]],
[[తులసి]],
[[నిర్మలమ్మ]],
[[పుష్పకుమారి]],
[[సాక్షి రంగారావు]],
[[ఝాన్సీ]],
[[వరలక్ష్మి]],
[[అర్జా జనార్ధన రావు]],
[[డబ్బింగ్ జానకి]],
[[శ్రీపాద జిత్ మోహన్ మిత్ర|జిత్ మోహన్ మిత్ర]],
[[శ్రీ గోపాల్]] |
director = [[కె.విశ్వనాథ్]] |
producer =[[ఏడిద నాగేశ్వరరావు]] |
పంక్తి 27:
శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన శంకరశాస్త్రి (జె వి సోమయాజులు) ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకానొక వేశ్య కూతురు,గొప్ప నర్తకి అయిన తులసి (మంజు భార్గవి) ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. కానీ ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించి శంకర శాస్త్రిని తులనాడిన ఒక విటుణ్ణి విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. శంకర శాస్త్రి ఆమెకు అండగా నిలుస్తాడు. లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో ఆత్మరక్షణకై చంపినట్లుగా నిరూపించి తులసిని విడిపిస్తాడు.వేశ్యయైన ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూడడం మొదలు పెడతారు.
తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది.

కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకరశాస్త్రి ఆర్దికంగాఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక కొడుకుకి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును తన సంగీతానికి వారసుడుగా నియమించి కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది.

==పాత్రలు-పాత్రధారులు==
Line 42 ⟶ 41:
* [[సాక్షి రంగారావు]]
* [[ఝాన్సీ]]
* [[వరలక్ష్మి]]
* [[అర్జా జనార్ధన రావు]]
* [[డబ్బింగ్ జానకి]]
Line 62 ⟶ 61:
" ప్రతి తెలుగువాడి గుండె లోతుల్లోకి" ఈ సినిమా వెళ్ళింది అని చెప్పటనికి ఇందులోని ప్రతి పాట నిత్య యవ్వనమై సజీవంగా ఇప్పటికీ వినిపించటమే అందుకు కారణం.
సంగీతం గురించి ఇప్పుడు అప్పుడు చాలాతక్కువ మందికే తెలుసు, కానీ ఈ సినిమా చూసిన తరువాత పామరుని దగ్గరనుండి సంగీత విధ్వాంశులు దాకా శభాష్ అనిపిచ్చుకున్న ఏకైక తెలుగు సంగీత చిత్రం.
ఇందులో నటించిన (జీవించిన ) నటీనటులు, సాంకేతిక నిపుణులు కు, దర్సకదర్శక, నిర్మాత లకు నమ:సుమాంజలీలు.
{{ వేణుగోపాల్ నండూరి}}

Line 69 ⟶ 68:
=== కథా చర్చలు ===

[[తాయారమ్మ బంగారయ్య]] సినిమా విజయం తరువాత దర్శకుడు [[కె.విశ్వనాథ్]] ని కలిశాడు నిర్మాత [[ఏడిద నాగేశ్వరరావు]]. నాగేశ్వరరావుకి అంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం అతడితో సినిమా చెయ్యడానికి పూనుకున్నాడు విశ్వనాథ్. అలా, శాస్త్రీయ సంగీతపు ఔన్నత్యాన్ని తెలిపే అంశంతో తను అనుకున్న కథను రచయిత [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]]<nowiki/>తో కలిసి తయారు చేశాడు విశ్వనాథ్. నాగేశ్వరరావుకి ఇంటర్వెల్ నచ్చి క్లైమాక్స్ నచ్చకపోవడంతో మళ్ళీ కథాచర్చలు నిర్వహించి చివరకు దానికి శంకరాభరణం అని పేరు పెట్టారు. అయితే, ప్రసిద్ధ వీణా విద్వాంసుడైన [[ఈమని శంకరశాస్త్రి]]<nowiki/>కి శంకరాభరణం రాగమంటే ఇష్టమనే విషయం అందరికీ తెలిసినదే కావడంతో అతడి జీవితకథతోనే సినిమా తీస్తున్నారని అందరూ అనుకున్నారు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=61|ps=శంకరాభరణం}}

=== నటీనటుల ఎంపిక ===
"https://te.wikipedia.org/wiki/శంకరాభరణం" నుండి వెలికితీశారు