మకర సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{విలీనము|సంక్రాంతి}}
 
*ఈ వ్యాసం [[సంక్రాంతి పండుగ]] గురించి. ఇతర వాడుకల కొరకు, [[క్రాంతి (అయోమయ నివృత్తి)]] చూడండి.
 
----
{{Infobox holiday
|holiday_name = మకర సంక్రాంతి
|type = హిందూ
|image = Kite shop in Lucknow.jpg
|caption = రంగుల గాలిపటాలు [[లక్నో]]లో ఒక షాప్ లో అమ్ముడుపోతున్నాయి
|official_name =makara sankranthi
|nickname =సంక్రంతి
|longtype = కాలానుకూలంగా, సాంప్రదాయంగా
|significance = హార్వెస్ట్ ఫెస్టివల్, శీతాకాలము అయనాంతం వేడుక
|date = సూర్యుడు (సన్) మకర రేఖ నుండి దూరంగా ఉన్నప్పుడు రోజు (జనవరి మధ్యలో) దాని గతి (ఉద్యమం) ప్రారంభమవుతుంది
 
|date2013 = 14 జనవరి
 
|date2014 = 14 జనవరి <ref>{{cite web |url= http://www.drikpanchang.com/sankranti/makar-sankranti-date-time.html?year=2014 |title=2014 Makar Sankranti, Pongal Date and Time for New Delhi, NCT, India |first= |last=|work=drikpanchang.com |year=2013 |quote=2014 Makar Sankranti ki |accessdate=15 February 2013}}</ref>
 
|date2015 = 14 జనవరి
|date2016 = 14 జనవరి
|celebrations =గాలిపటం ఎగిరవేయుటము
|relatedto = రైతులు పండుగ, ఉత్తరాయణ పుణ్యకాలం,తిల తర్పణం
}}
[[దస్త్రం:SANKRANTI.jpg|right|thumb|350px|సంక్రాంతి పండుగలో గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు]]
 
[[సంక్రాంతి]] లేదా '''సంక్రమణము''' అంటే మారడం అని అర్థం. [[సూర్యుడు]] మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం [[సంక్రాంతి]]. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా [[పుష్యమాసము|పుష్యమాసం]]<nowiki/>లో, [[హేమంత ఋతువు]]<nowiki/>లో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే '''మకర సంక్రాంతి'''కి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది [[జనవరి]] మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే [[జనవరి 15]] తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.
 
ఆంధ్రులకు, తమిళులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( [[భోగి]], [[మకర సంక్రమణం]], [[కనుమ]]) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు [[ముక్కనుమ]] ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో [[రైతులు]] ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి [[రైతులు|రైతుల]] పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో [[ఉత్తరాయణం]] మొదలవుతుంది.
 
నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా [[తెలుగు]]నాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. [బుడబుక్కలవాళ్లు], [[పగటివేషధారులు]], రకరకాల జానపద వినోద [[కళాకారులు]] తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను [[రంగవల్లులు]], [[గొబ్బెమ్మ]] లతో అలంకరిస్తారు. [[ముగ్గులు]] వేయటానికి ప్రత్యేకంగా
 
బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద [[ధాన్యము|ధాన్యం]] బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు [[భోగిమంట]] విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు [[కొత్త అల్లుడు]] తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. [[కుక్కుట శాస్త్రం|కోడి పందాలు]], ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.
 
<br />
 
== ఉత్తరాయణ పుణ్యకాలం ==
[[File:Earth-lighting-winter-solstice EN.png|శీతాకాలము అయనాంతం|right|thumb]]
"https://te.wikipedia.org/wiki/మకర_సంక్రాంతి" నుండి వెలికితీశారు