హిరా గుహ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Cave_Hira.jpg|right|150px|జబల్-ఎ-నూర్, లో గల హిరా గుహ]]
 
'''హిరా''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : حراء ) లేదా '''హిరా గుహ''' (غار حراء ) [[సౌదీ అరేబియా]], [[హిజాజ్]] ప్రాంతంలోని "జబల్-ఎ-నూర్" (జబల్=పర్వతం; నూర్=జ్యోతి:: జ్యోతి పర్వతాలు) లో గల ఒక గుహ. దీని పొడవపొడవు 4 మీటర్లూ, వెడల్పు 1.5 మీటర్లు.
 
[[ముస్లింలు|ముస్లింల]] సాంప్రదాయిక విశ్వాసాల ప్రకారం, [[మహమ్మదు ప్రవక్త]] ఈ గుహలో ధ్యానం చేయుచుండగా [[జిబ్రయీల్]] దూత ప్రత్యక్షమై [[అల్లాహ్]] యొక్క [[వహీ]] ను వినిపించాడు. ఈ వహీ ద్వారానే అల్లాహ్ [[ఖురాన్]] యొక్క మొదటి సూరా [[అల్-అలఖ్]] ను అవతరింపజేశాడు.
"https://te.wikipedia.org/wiki/హిరా_గుహ" నుండి వెలికితీశారు