డిస్కు చెక్ వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (2) using AWB
చి →‎కవాటం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 4:
'''డిస్కు చెక్ వాల్వు''' అనునది ఒక [[ఏకదిశ ప్రవాహ కవాటం]]. ఏకదిశ ప్రవాహ [[కవాటం]]లో ప్రవాహం ఒకదిశలో మాత్రమే ప్రవహిస్తుంది.దీనిని స్ప్రింగు లోడెడ్ చెక్ వాల్వు అనికూడాఅందురు.
==కవాటం==
కవాటం అనగా ఒక వ్యవస్థ లేదా గొట్టంలో ప్రవహిస్తున్న ఒక [[ద్రవం]] లేదా [[వాయువు (భౌతిక శాస్త్రం)|వాయువు]] యొక్క ప్రవాహాన్ని పూర్తిగా నిలిపి వేయునది, లేదా పాక్షికంగా ప్రవహించునటుల నియంత్రణ చేయునది, లేదా ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో గొట్టంలో ప్రవహించునటుల చేయు పరికరం<ref>{{citeweb|url=http://www.businessdictionary.com/definition/valve.html|title=valve
Read more: http://www.businessdictionary.com/definition/valve.html|publisher=businessdictionary.com|accessdate=06-03-2018}}</ref>. ఇందులో ప్రవాహాన్ని నియంత్రణ చేయు కవాటబిళ్ళ యొక్క కాడ పిడి కల్గి వుండి, ప్రవాహం వెళ్ళునపుడు పిడిని ఒకదిశలో తిప్పడం వలన వాల్వు తెరచు కొనును. గొట్టం నుండి ద్రవ/వాయు ప్రవాహం /ప్రసరణ లేనప్పుడు, కవాటం తనకు తానుగా మూసుకోదు. తిరిగి కవాటం పిడిని వ్యతి రేకదిశలో తిప్పినపుడు మాత్రమే మూసుకొనును.
==ఏకదిశ ప్రవాహ కవాటం==
"https://te.wikipedia.org/wiki/డిస్కు_చెక్_వాల్వు" నుండి వెలికితీశారు