గండర గండడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
* [[ధూళిపాళ సీతారామశాస్త్రి|ధూళిపాళ]]
* [[కె.కె.శర్మ]]
==సాంకేతిక వర్గం==
* దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
* మాటలు: జి.కె.మూర్తి
* పాటలు: సి.నారాయణరెడ్డి, కొసరాజు, జి.కె.మూర్తి, రాజశ్రీ
* సంగీతం: కోదండపాణి
* ఛాయాగ్రహణం: అన్నయ్య
* కళ: బి.ఎన్.కృష్ణ
* కూర్పు: కె.గోపాలరావు
* నృత్యాలు: కె.ఎస్.రెడ్డి
* నిర్మాతలు: జి.రామం, వి.చంద్రశేఖర్
 
==సంక్షిప్త కథ==
అలకాపురి మహారాజు శాంతిప్రియుడు. అంతఃకలహాలతో సతమతమవుతున్న సకల దేశాధీశులను వసంతోత్సవాలకు ఆహ్వానించి, తన శాంతి సందేశాన్ని వినిపించి, అందరిచేత అవుననిపించుకుంటాడు. అలకాపురి యువరాజు మనోహార్, కళింగ రాకుమారి శశిరేఖను ప్రేమిస్తాడు. కాలక్ంఠుడనే మాంత్రికుడు అతిలోక శక్తులను సంపాదించడానికై దేవి అనుగ్రహం పొందడానికి, వసంతోత్సవాలకు వచ్చిన అయిదుగురు రాకుమార్తెలను, స్వర్ణమాలను అపహరించుకు పోతాడు. ఆ నేరం మనోహర్‌పైన పడుతుంది. మనోహర్ ఒక నెల గడువు తీసుకుని, పెక్కు కష్టాలను ఎదుర్కొని మాంత్రికుని సంహరించి, రాకుమార్తెలను విడిపించి, తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుంటాడు. శశిరేఖా మనోహర్‌ల వివాహంతో కథ సుఖాంతమవుతుంది.
"https://te.wikipedia.org/wiki/గండర_గండడు" నుండి వెలికితీశారు